ETV Bharat / sitara

మళ్లీ హృతిక్ రోషన్ దగ్గరకొచ్చిన అతడి మాజీ భార్య​ - Sassanne Khan Kids

బాలీవుడ్​ హీరో హృతిక్ ​రోషన్,​ మళ్లీ తన కుటుంబానికి చేరువయ్యాడు. దేశమంతా లాక్​డౌన్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో​ అతడి మాజీ భార్య సుస్సానే, పిల్లలతో సహా హృతిక్ ఇంటికి వెళ్లింది.

Sussanne moves in with Hrithik
మళ్లీ హృతిక్ రోషన్ దగ్గరకొచ్చిన అతడి మాజీ భార్య​
author img

By

Published : Mar 25, 2020, 7:06 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​, అతడి మాజీ భార్య సుస్సానే ఖాన్ మళ్లీ కలిశారు. 2014లో విడాకులు తీసుకున్న వీరిద్దరూ, ప్రస్తుతం లాక్​డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఒక్కచోటుకు చేరారు. అయితే తన భార్య, పిల్లల్ని మరోసారి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇన్​స్టాలో రాసుకొచ్చాడు హృతిక్​.

'తల్లిదండ్రులు, తమ పిల్లల బాధ్యతలను పంచుకోవడం మంచి ఆలోచన. నన్ను అర్థం చేసుకొని మద్దతిచ్చిన సుస్సానేకు కృతజ్ఞతలు. నా పిల్లలు మళ్లీ నా దగ్గరకు రావడం చాలా ఆనందంగా ఉంది'

-హృతిక్​ రోషన్, బాలీవుడ్ హీరో​

భారత్​లో 562 కేసులు

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నేటి నుంచి రానున్న 21 రోజుల పాటు దేశమంతా లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ వైరస్​ వల్ల భారత్​లో ఇప్పటివరకు 562 కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించారు.

ఇదీ చదవండి: 'ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాం.. అందుకే ఈ వైరస్‌లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.