బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జ్ఞాపకార్థంగా సరికొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది హీరో సోదరి శ్వేతాసింగ్ కీర్తి. ఇందులో భాగంగా పేదలకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది శ్వేత.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నిరాశ్రయులకు లేదా పేదలకు ఈరోజు ఆహారాన్ని అందించడానికి మనం ప్రయత్నాన్ని చేద్దాం. మనల్ని ఆ భగవంతుడు సరైన మార్గంలో నడిపించాలని.. సుశాంత్‌కు న్యాయం చేయాలని ప్రార్థిద్దాం".
- శ్వేతాసింగ్ కీర్తి, సుశాంత్ సోదరి
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు అన్నార్తులకు లేదా జంతువులకు ఆహారాన్ని అందించాలి. 'ఫీడ్ఫుడ్ ఫర్ ఎస్ఎస్ఆర్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి సోషల్‌మీడియోలో ఫొటోలను పంచుకోవాలి. హీరో కుటుంబసభ్యులను ఆ పోస్టులకు ట్యాగ్చేయాలి.
శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సుశాంత్ అభిమానులు భాగమయ్యారు.
-
I am grateful to @itsSSR @nilotpalm3 @shwetasinghkirt for giving me us this wonderful opportunity. Today I am able to feed 20 people of orphanage and small children. The smile that I see is priceless and I will continue doing it :) #FeedFood4SSR pic.twitter.com/eHrbxLYAdp
— JusticeforSSR 💫✨ (@Justice4SSRsoon) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am grateful to @itsSSR @nilotpalm3 @shwetasinghkirt for giving me us this wonderful opportunity. Today I am able to feed 20 people of orphanage and small children. The smile that I see is priceless and I will continue doing it :) #FeedFood4SSR pic.twitter.com/eHrbxLYAdp
— JusticeforSSR 💫✨ (@Justice4SSRsoon) September 12, 2020I am grateful to @itsSSR @nilotpalm3 @shwetasinghkirt for giving me us this wonderful opportunity. Today I am able to feed 20 people of orphanage and small children. The smile that I see is priceless and I will continue doing it :) #FeedFood4SSR pic.twitter.com/eHrbxLYAdp
— JusticeforSSR 💫✨ (@Justice4SSRsoon) September 12, 2020
"నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు సుశాంత్ సోదరి శ్వేతా.. హీరో కుటుంబసభ్యులకు ధన్యవాదాలు. ఈ రోజు నేను 20 మంది అనాథ చిన్నారులకు ఆహారం అందించాను" అని ఓ నెటిజన్ స్పందించారు.
-
My kids chose to feed some ducks today out in Sydney, Aus as we couldn't get to the city to feed the needy. @nilotpalm3 @shwetasinghkirt #FeedFood4SSR pic.twitter.com/Re6mV4h2u6
— Shruti D (@doctor_shruti) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My kids chose to feed some ducks today out in Sydney, Aus as we couldn't get to the city to feed the needy. @nilotpalm3 @shwetasinghkirt #FeedFood4SSR pic.twitter.com/Re6mV4h2u6
— Shruti D (@doctor_shruti) September 12, 2020My kids chose to feed some ducks today out in Sydney, Aus as we couldn't get to the city to feed the needy. @nilotpalm3 @shwetasinghkirt #FeedFood4SSR pic.twitter.com/Re6mV4h2u6
— Shruti D (@doctor_shruti) September 12, 2020
"నా పిల్లలు ఈరోజు సిడ్నీలో బాతులకు ఆహారాన్ని అందించారు. ఎందుకంటే అన్నార్తులకు ఆహారాన్ని అందించడానికి నగరం లోపలికి రాలేని పరిస్థితి ఉంది" అని ఆస్ట్రేలియా నుంచి ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.
-
I was not able to go to shelters here in California, but was able to feed few animals who I rescued and couple stray cats. For the love of Sushant brother who was also an animal lover! #FeedFood4SSR @shwetasinghkirt @vikirti @nilotpalm3 pic.twitter.com/CbhQhLozio
— Tintin_2009_Warriors4SSR (@iamfre3d0m) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I was not able to go to shelters here in California, but was able to feed few animals who I rescued and couple stray cats. For the love of Sushant brother who was also an animal lover! #FeedFood4SSR @shwetasinghkirt @vikirti @nilotpalm3 pic.twitter.com/CbhQhLozio
— Tintin_2009_Warriors4SSR (@iamfre3d0m) September 12, 2020I was not able to go to shelters here in California, but was able to feed few animals who I rescued and couple stray cats. For the love of Sushant brother who was also an animal lover! #FeedFood4SSR @shwetasinghkirt @vikirti @nilotpalm3 pic.twitter.com/CbhQhLozio
— Tintin_2009_Warriors4SSR (@iamfre3d0m) September 12, 2020
"నేను కాలిఫోర్నియాలో ఉన్న కొన్ని ఆశ్రయాలకు వెళ్లలేకపోయాను. కానీ, నేను రక్షించిన కొద్ది జంతువులు, వాటి పిల్లలను పోషించగలిగాను. ఇదంతా జంతు ప్రేమికుడైన సుశాంత్ కోసం చేశా" అని కాలిఫోర్నియా నుంచి మరో నెటిజన్ తెలిపారు.