ETV Bharat / sitara

సుశాంత్ మృతి: సల్మాన్​, కరణ్​​లపై కేసు కొట్టివేత - Sushant Singh Karan Johar, Sanjay Leela Bhansali, Salman Khan

కథానాయకుడు సుశాంత్ ఆత్మహత్య విషయమై వేసిన పిటిషన్​ను బిహార్​ కోర్టు కొట్టేసింది. ఈ అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంది. ​

సుశాంత్ మృతి: సల్మాన్​, సంజయ్​లపై కేసు కొట్టివేత
సుశాంత్ సింగ్, సల్మాన్​ఖాన్, కరణ్ జోహార్
author img

By

Published : Jul 9, 2020, 6:10 PM IST

Updated : Jul 9, 2020, 7:07 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని ఇటీవలే మరణించాడు. అయితే అతడి మృతికి బాలీవుడ్​లోని కొందరు పెద్దలే కారణమని, బిహార్ న్యాయస్థానంలో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా పిటిషన్ వేశారు. తాజాగా దానిని కొట్టేసిన కోర్టు.. ఈ విషయం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

ఈ విషయమై స్పందించిన ఓజా.. తాను జిల్లా కోర్టులో సుశాంత్ కేసును సవాలు చేస్తానని చెప్పారు. అతడికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని అన్నారు.

జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు సుశాంత్. అయితే బాలీవుడ్​లోని నెపోటిజమ్​, ఈ ఘటనకు కారణమని అంటున్న అభిమానులు.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 9, 2020, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.