ఇటీవలే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దర్బార్' షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అయితే ఈలోపు మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తున్నాడు తలైవా. ఈ మేరకు తాజాగా168వ సినిమాకు ఓకే చెప్పేశాడు. ఇందులో రజనీ సరసన కథానాయికగా కీర్తి సురేశ్‌ను పరిశీలిస్తున్నారట.
గ్రామీణ కథలతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన 'యజమాన్', 'పాడయప్ప' తరహాలో ఇది ఉండబోతోందట. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అజిత్‌తో 'వీరం', 'వేదాలం', 'వివేకం', 'విశ్వాసం' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన శివ ఈ సినిమా దర్శకుడు. డి.ఇమాన్ సంగీతం అందించనున్నాడు. 2020 దీపావళి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళిక రచించింది చిత్రబృందం.
-
We are happy to announce that for the first time @immancomposer will be the music director for Superstar @rajinikanth’s movie #Thalaivar168@directorsiva#ImmanForThalaivar168 pic.twitter.com/vuvAMzw4Cg
— Sun Pictures (@sunpictures) November 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are happy to announce that for the first time @immancomposer will be the music director for Superstar @rajinikanth’s movie #Thalaivar168@directorsiva#ImmanForThalaivar168 pic.twitter.com/vuvAMzw4Cg
— Sun Pictures (@sunpictures) November 13, 2019We are happy to announce that for the first time @immancomposer will be the music director for Superstar @rajinikanth’s movie #Thalaivar168@directorsiva#ImmanForThalaivar168 pic.twitter.com/vuvAMzw4Cg
— Sun Pictures (@sunpictures) November 13, 2019