ETV Bharat / sitara

'మర్యాద రామన్న' జోడీ మరోసారి? - సునీల్ సలోని మర్యాద రామన్న

సునీల్​ కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్​గా సలోనిని ఎంపిక చేశారట. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

sunil saloni another movie directed by vn aditya
'మర్యాద రామన్న' జోడీ మరోసారి?
author img

By

Published : Nov 28, 2020, 7:29 AM IST

హాస్యనటుడిగా తెరపై మెరిసి, ఇటీవల కాలంలో 'డిస్కోరాజా', 'కలర్​ఫొటో' సినిమాల్లో ప్రతినాయకుడిగానూ మెప్పించారు. అయితే ఇప్పుడు హీరోగా మరోసారి పలకరించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు వీఎన్​ ఆదిత్య తీస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి ప్రకటన లేకుండానే సెట్స్​పైకి వెళ్లిన ఈ సినిమా.. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

ఇప్పుడు ఈ సినిమాలో సునీల్​కు జోడీగా నటి సలోనిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇంతకుముందే రాజమౌళి 'మర్యాద రామన్న' కోసం కలిసి పనిచేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి నటిస్తుండటం వల్ల అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

sunil saloni another movie directed by vn aditya
'మర్యాద రామన్న' సినిమాలో సునీల్ - సలోని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.