ETV Bharat / sitara

'మర్యాదక్రిష్ణయ్య'గా సునీల్.. ఫోక్​ సాంగ్​తో సాయిపల్లవి - సునీల్​ కొత్త సినిమా టైటిల్​ విడుదల

నటుడు సునీల్​ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్​ 'మర్యాదక్రిష్ణయ్య'గా ఖరారైంది. వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ప్రేమకథా చిత్రం 'లవ్​స్టోరి'. ఇందులోని 'సారంగధరియా' గీతాన్ని సమంత విడుదల చేశారు.

sunil
సునీల్​
author img

By

Published : Feb 28, 2021, 9:34 AM IST

Updated : Feb 28, 2021, 10:21 AM IST

నటుడు సునీల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన​ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్​, ఫస్ట్​లుక్​ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. 'మర్యాదక్రిష్ణయ్య'గా పేరుతో ఉన్న పోస్టర్​ను అభిమానులతో పంచుకుంది. వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కిశోర్ గరికపాటి, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

sunil
సునీల్​

నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ప్రేమకథా చిత్రం 'లవ్​స్టోరి'. ఇందులోని 'సారంగధరియా' గీతాన్ని ముద్దుగుమ్మ సమంత విడుదల చేశారు. శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఏప్రిల్​ 16న రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నటుడు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'రాజా రాజ చోర' సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తైనట్లు వెల్లడించింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ చిత్రానికి హసిత్​ గోలి దర్శకత్వం వహించారు.

sree
రాజ రాజ చోర

ఇదీ చూడండి: 'విలన్​ అవ్వాలనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టా'

Last Updated : Feb 28, 2021, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.