ETV Bharat / sitara

తెలుగులో తొలి హాకీ సినిమా.. విడుదల తేదీ ఫిక్స్ - movie release dates

సందీప్​ కిషన్ 'ఏ1 ఎక్స్​ప్రెస్​' మార్చి తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో 14 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

sundeep kishan A1 express movie got new release date
తెలుగులో తొలి హాకీ సినిమా.. విడుదల తేదీ ఫిక్స్
author img

By

Published : Feb 21, 2021, 12:14 PM IST

టాలీవుడ్​ తొలి హాకీ చిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్' విడుదల తేదీ ఖరారైంది. మార్చి 5న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. కొత్త పోస్టర్​ను కూడా విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి నవ్వుతూ కనిపించారు.

sundeep kishan A1 express movie
ఏ1 ఎక్స్​ప్రెస్ విడుదల తేదీ పోస్టర్

ఈ సినిమాకు డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి సినిమాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సందీప్​కు 25వ చిత్రమైన దీనితో 14 మంది కొత్త వారు పరిచయమవుతుండటం విశేషం. ఇందులో నటీనటులు, పలువురు సాంకేతిక నిపుణులు ఉన్నారు.

ఇది చదవండి: 14 సినిమాలు ఉచితంగా చేశా: సందీప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.