ETV Bharat / sitara

కంచుకోటకు బీటలు... మండ్యలో 'సుమ'వికాసం - మండ్యలో సుమలత గెలుపు

అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన 'మండ్య' లోక్​సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి సుమలతనే విజయం వరించింది. ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబానికి తీవ్ర నిరాశ మిగిలింది.

మండ్యలో 'సుమ'వికాసం.. బద్ధలైన జేడీఎస్ కంచుకోట
author img

By

Published : May 23, 2019, 4:26 PM IST

కర్ణాటక సహా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మండ్య లోక్‌సభ ఎన్నికల్లో... మాజీ మంత్రి, దివంగత నటుడు అంబరీష్ సతీమణి సుమలత గెలిచారు. జాతీయ పార్టీలు పోటీకి దూరంగా నిలిచిన ఈ ఎన్నికల్లో.. జేడీఎస్ అభ్యర్థి, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌తో హోరాహోరీగా తలపడిన ఆమె గెలుపుబావుట ఎగరేశారు. భాజపా, సినీ ప్రముఖుల మద్దతు సహా ఓటర్ల ఆశీర్వాదం ఆమెను విజేతగా నిలిపింది.

కన్నడ చిత్రసీమలో.. దివంగత నటుడు అంబరీష్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన హయాంలో అభివృద్ధి పనులకు తోడు ఆయన మరణానంతరం సానుభూతి సుమలతకు కలసొచ్చింది.

అంబరీష్‌.. 1998,1999, 2004లో మండ్య నుంచి కాంగ్రెస్‌ తరఫున 3సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి పదవి చేపట్టారు. 2014తోపాటు... 2018 ఉప ఎన్నికల్లో అక్కడ జేడీఎస్ విజయ ఢంకా మోగించింది. కానీ ఈసారి కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సుమలత.. యాభై ఏళ్లలో అక్కడ గెలిచిన తొలి స్వతంత్ర అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.

సుమలతకు మద్దతు ప్రకటించిన భాజపా...అభ్యర్థిని నిలపలేదు. ప్రధాని మోదీ ఆమెకే ఓటేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రత్యర్థుల విమర్శలను సుమలత దీటుగా తిప్పికొట్టడం..., కొందరు కాంగ్రెస్‌ నేతలు, రైతు సంఘాల నేతలు, సినీ తారలు మద్దతు ఇవ్వడం.. ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ అండదండలు నియోజకవర్గంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ఆ వర్గం ఓట్లను ఆకర్షించేందుకు తోడ్పడిందని చెబుతున్నారు విశ్లేషకులు.

కాంగ్రెస్-జేడీఎస్ కార్యకర్తల మధ్య సమన్వయ లేమి సుమలతకు లాభించింది. కాంగ్రెస్, జేడీఎస్ అధిష్ఠానం ఆదేశాలు ధిక్కరించి మరీ కార్యకర్తలు సుమలత విజయానికి కృషి చేశారు. సుమలత స్థానికత, కులానికి సంబంధించి ప్రత్యర్థి చేసిన ఆరోపణలూ ఓటర్లలో ఆమెపై సానుభూతి పెంపొందించాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK CLIENTS AND CLIENTS WHO BROADCAST INTO THE UK SHOULD NOTE THE FOLLOWING LEGAL NOTICE:
LEGAL NOTICE - UK GENERAL ELECTION POLLING DAY REPORTING RESTRICTIONS
Please note that subscribers should ensure that their broadcasts during polling day for the UK General Election comply with the UK's Ofcom Code and other applicable UK laws and regulations to the extent that subscribers are bound by such restrictions. Subscribers should take independent legal advice in relation to any queries which they may have as to their obligations in this regard.
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Glasgow - 23 May 2019
1. Scottish First Minister and Scottish National Party (SNP) leader Nicola Sturgeon and her husband Peter Murrell arriving at polling station to cast her vote
2. Various of Sturgeon and Murrell leaving polling station
STORYLINE:
Scottish First Minister and Scottish National Party leader Nicola Sturgeon cast her vote on Thursday in the elections to European Parliament.
It marked the first of four days of voting across the 28-nation bloc.
Sturgeon was seen entering a polling station in Glasgow on Thursday morning.
In the United Kingdom the elections are being highly scrutinised, as the nation is still wrestling with its plans to leave the European Union altogether and the leadership of embattled Prime Minister Theresa May.
Voters across Europe elect a total of 751 lawmakers, although that number is set to drop to 705 when the UK leaves the EU.
The UK has 73 European lawmakers, who would lose their jobs when their country completes its messy divorce from the EU.
In the 2016 Brexit referendum Scotland voted 62 percent in favour of remaining in the European Union - the highest Remain vote across the UK.
The elections, which end Sunday, come as support is surging for populists and nationalists who want to rein in the EU's powers.
Results of the four days of voting will not be officially released until Sunday night.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.