బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. శరీర రంగు, శరీరాకృతికి సంబంధించిన పలు ప్రశ్నలను లేవనెత్తి ఆలోచింపచేస్తుంటుంది. ఈసారి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ డిస్నీని ప్రశ్నించింది. "భారత సంతతికి చెందిన యువరాణునులను డిస్నీ ఎందుకు తీసుకోదు?" అని అడిగింది. వారిని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
సినిమాల్లోకి రాకముందే ఇన్ ద్వారా సుహానా చాలా మంది అభిమానుల్ని సంపాదించుకుంది. 'ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ' షార్ట్‌ఫిల్మ్‌లోనూ నటించి అందరి ప్రశంసలను అందుకుంది. త్వరలో వెండితెరపై ఈమె ఎంట్రీ ఉండొచ్చని అంటున్నారు.
ఇవీ చూడండి :