ETV Bharat / sitara

ఆధారం లేకుండా గాల్లో హీరో.. షాక్​లో నెటిజన్లు - tollywood news

హీరో సుధీర్​బాబు.. ఎటువంటి ఆధారం లేకుండా గాల్లో ఆసనాలు వేసి ఆశ్చర్యపరిచాడు. ఆ ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

గాల్లో ఉన్న హీరో సుధీర్ బాబు
ఆధారం లేకుండా గాల్లో ఆసనాలు వేసిన హీరో
author img

By

Published : Jan 3, 2020, 6:16 AM IST

టాలీవుడ్​ హీరో సుధీర్​బాబు.. రాత్రికి రాత్రే తాంత్రిక విద్యలు.. యోగా క్రియలు నేర్చేసినట్లున్నాడు. అందుకే ఇలా గాల్లో ఆసనాలు వేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

sudheer babu in air with no help
గాల్లో ఉన్న హీరో సుధీర్ బాబు

ఈ ఫొటోలు చూస్తే భలే చేశాడనిపిస్తోంది కదా. ఆ ఏముంది... అంతా ఫొటోషాప్ మేజిక్కే కదా అని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఇందులో ఎటువంటి మాయ, మంత్రం లేదు. నిజంగా ఎలాంటి ఆధారం లేకుండానే గాల్లో ఆసనాలు వేశాడట ఈ కథానాయకుడు. అలా ఎలా అని మీరు అనుకోవచ్చు. అందుకు జవాబు తన ట్విట్టర్​లో చెప్పేశాడు.

గాల్లో ఎగురుతూ రకరకాల ఆసనాలు ప్రయత్నించాడట సుధీర్. ఈ క్రమంలోనే టైమింగ్​లో ఈ రెండు ఫొటోలు కెమెరా కంటికి చిక్కాయి. వాటినే ట్విట్టర్​లో పంచుకున్నాడు. వీటిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్.. 'వి' సినిమాలో నటిస్తున్నాడు. నాని ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మోహన్​కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఉగాది కానుకగా మార్చి 25న థియేటర్లలోకి రానుంది.

టాలీవుడ్​ హీరో సుధీర్​బాబు.. రాత్రికి రాత్రే తాంత్రిక విద్యలు.. యోగా క్రియలు నేర్చేసినట్లున్నాడు. అందుకే ఇలా గాల్లో ఆసనాలు వేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

sudheer babu in air with no help
గాల్లో ఉన్న హీరో సుధీర్ బాబు

ఈ ఫొటోలు చూస్తే భలే చేశాడనిపిస్తోంది కదా. ఆ ఏముంది... అంతా ఫొటోషాప్ మేజిక్కే కదా అని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఇందులో ఎటువంటి మాయ, మంత్రం లేదు. నిజంగా ఎలాంటి ఆధారం లేకుండానే గాల్లో ఆసనాలు వేశాడట ఈ కథానాయకుడు. అలా ఎలా అని మీరు అనుకోవచ్చు. అందుకు జవాబు తన ట్విట్టర్​లో చెప్పేశాడు.

గాల్లో ఎగురుతూ రకరకాల ఆసనాలు ప్రయత్నించాడట సుధీర్. ఈ క్రమంలోనే టైమింగ్​లో ఈ రెండు ఫొటోలు కెమెరా కంటికి చిక్కాయి. వాటినే ట్విట్టర్​లో పంచుకున్నాడు. వీటిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్.. 'వి' సినిమాలో నటిస్తున్నాడు. నాని ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మోహన్​కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఉగాది కానుకగా మార్చి 25న థియేటర్లలోకి రానుంది.

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
JULIAN CASTRO FOR PRESIDENT HANDOUT - AP CLIENTS ONLY
Location unknown - recent
1. Julian Castro walks onto stage at campaign rally, waves to crowd, in online video announcing he is dropping his presidential bid
2. UPSOUND (English): Castro speaking in online video announcing he's dropping presidential bid, video over of him shaking hands, walking in a parade:
"But with only a month until the Iowa caucuses, and given the circumstances of this campaign season, I've determined that it simply isn't our time. So today it's with a heavy heart and with profound gratitude, that I will suspend my campaign for president."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Westerville, Ohio – 15 October 2019
3. Wide shot of Julian Castro walking to talk to press in spin room after Ohio debate
4. Castro speaking to reporters in spin room after debate
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Durham, North Carolina - 23 May 2019
5. Democratic presidential contender Julian Castro marching with McDonald's strikers
6. Castro speaking at rally with McDonald's strikers
7. Cutaway of striker
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Homestead, Florida - 28 June 2019
8. Castro speaking outside a shelter for migrant children in Florida
STORYLINE:
Former Obama housing secretary Julian Castro ended his run for the Democratic presidential nomination Thursday.
Castro pushed the 2020 field on immigration and swung hard at rivals on the debate stage but never found a foothold to climb from the back of the pack.
Castro released an online video Thursday morning that said he's proud of the campaign he's run, but with only a month before the Iowa caucuses, "I have determined that it simply isn't our time."
The video continues, "So today it's with a heavy heart and with profound gratitude, that I will suspend my campaign for president. To all who have been inspired by our campaign, especially our young people, keep reaching for your dreams — and keep fighting for what you believe in."
Castro, who launched his campaign in January, dropped out after failing to garner enough support in the polls or donations to make recent Democratic debates.
A former San Antonio mayor who was the only Latino in the race, Castro had stalled for most of his campaign around 1% in polls and entered October low on money.
Castro, 45, was among the youngest in the running at a moment when the party's ascendant left wing is demanding generational change.
And as the grandson of a Mexican immigrant, Castro said he recognized the meaning of his candidacy in the face of President Donald Trump's inflammatory anti-immigrant rhetoric and hardline policies on the U.S.-Mexico border.
But his sagging poll numbers never budged. He was often eclipsed by another Texan in the race who dropped out this fall, former Rep. Beto O'Rourke, and another young former mayor, Pete Buttigieg of South Bend. His campaign and supporters, meanwhile, grumbled that Castro didn't get due credit for taking out-front positions.
What is next for Castro is unclear. Back home in Texas, Democrats had long viewed Castro as their biggest star in waiting and some have urged him to run for governor as the state trends more diverse and liberal.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.