ETV Bharat / sitara

'ప్రభాస్​, బిగ్​బీ​, దీపిక కన్నా కథే నాకు ఎక్సైట్​మెంట్​' - దీపికపదుకొణె అమితాబ్​ ప్రభాస్​ నాగ్​ అశ్విన్​

తన సినిమాలో ప్రభాస్​, అమితాబ్​ బచ్చన్​, దీపికా పదుకొణె కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు దర్శకుడు నాగ్​ అశ్విన్​. అయితే అంతకన్నా తన సినిమా కథే ఎక్కువ ఎక్సైటింగ్​గా ఉంటుందని చెప్పారు. తనకు కథే ముఖ్యమని వెల్లడించారు.

nag
నాగ్​
author img

By

Published : Feb 17, 2021, 4:04 PM IST

ఒక సినిమాలో స్టార్​ నటులు కలిసి నటిస్తే ఆ సినిమా తెరకెక్కించిన దర్శకుడితో సహా ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడికి ఎక్సైటింగ్​గానే ఉంటుంది. అయితే అంతకన్నా తన సినిమా కథే తనను ఎక్కువగా ఉత్తేజపరుస్తుందని చెప్పారు దర్శకుడు నాగ్​ అశ్విన్​. యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​తో కలిసి ప్రతిష్టాత్మకంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు నాగ్​. ఈ చిత్రంలో బాలీవుడ్​ స్టార్స్​ అమితాబ్​ బచ్చన్​, దీపికా పదుకొణె కూడా నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు బడా నటులు తన చిత్రంలో నటిస్తున్నారు అనే విషయం కన్నా ఈ సినిమా కథే తనను ఎక్కువ ఎక్సైటింగ్​కు గురిచేస్తుందని చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తరుణ్​ భాస్కర్​, బీవీ నందిని రెడ్డి, సంకల్ప్​ రెడ్డి కలిసి సంయుక్తంగా తెరకెక్కించిన 'పిట్టకథలు' వెబ్​సిరీస్​ ప్రమోషన్​లో పాల్గొన్న నాగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. "ప్రభాస్, అమితాబ్​, దీపికా​ కలిసి నటించడం డ్రీమ్ కాంబినేషన్. ఈ ముగ్గురు నాకు చాలా ఇష్టం. అయితే అంతకన్నా నా సినిమా కథే నాకు ముఖ్యం. అదే ఎక్కువ ఎక్సైటింగ్​గా ఉంది. ఈ ముగ్గురు కలిసి నా కథలో పాత్రలు పోషించడం ఆనందంగా ఉంది." అని అన్నారు.

ఇదీ చూడండి: ప్రభాస్ సినిమాలో అమితాబ్​ 'అతిథి' కాదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.