ETV Bharat / sitara

ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు మెగాస్టార్​.. ఓటీటీలో 'నాంది' - శ్రీకారం ప్రీరిలీజ్​ ఈవెంట్​కు మెగాస్టార్​

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. 'శ్రీకారం' చిత్ర ప్రీ-రిలీజ్​ ఈవెంట్​తో పాటు 'సెల్యూట్​' సినిమా ఫస్ట్​లుక్​, 'నాంది' ఓటీటీ రిలీజ్​ డేట్​ కబుర్లు ఇందులో ఉన్నాయి.

Chiranjeevi as chief guest for Sreekaram pre-release event.. Naandhi movie on aha
ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు మెగాస్టార్​.. ఓటీటీలో 'నాంది'
author img

By

Published : Mar 8, 2021, 4:28 PM IST

యువ కథనాయకుడు శర్వానంద్​, కథానాయిక ప్రియాంక అరుళ్​ మోహన్​ కలిసి నటించిన చిత్రం 'శ్రీకారం'. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర ప్రీ-రిలీజ్​ ఈవెంట్​ను చిత్రబృందం ఖమ్మంలో నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్​ చిరంజీవి విచ్చేయనున్నారు.

Chiranjeevi as chief guest for Sreekaram pre-release event.. Naandhi movie on aha
'శ్రీకారం' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్యఅతిథిగా మెగాస్టార్​ చిరంజీవి

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నాంది'. ఇటీవలే థియేటర్లలో విడుదలై ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. త్వరలోనే ఓటీటీలోనే సందడి చేసేందుకు సిద్ధమైంది. మార్చి 12 నుంచి ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో ఈ సినిమా ప్రసారం కానుంది.

'నాంది' సినిమా ఓటీటీ విడుదల రిలీజ్​ డేట్​

మలయాళ స్టార్​ హీరో దుల్కర్​ సల్మాన్​ పోలీస్​ ఆఫీసర్​గా నటిస్తున్న కొత్త చిత్రం 'సెల్యూట్​'. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని దుల్కర్​ సల్మాన్​ ఫస్ట్​లుక్​ను చిత్రబృందం విడుదల చేసింది.

దుల్కర్​ సల్మాన్​ 'సెల్యూట్​' ఫస్ట్​లుక్​

ఇదీ చూడండి: విరాటపర్వం: మహిళల గొప్పతనాన్ని చెప్పిన రానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.