ETV Bharat / sitara

ప్రముఖ హాస్యనటుడు వడివేలుకు కరోనా - ఒమిక్రాన్ కేసులు

Vadivelu covid 19: సినిమా కోసం లండన్ వెళ్లి వచ్చిన స్టార్ కమెడియన్ వడివేలుకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్​లో ఉన్నారు.

Vadivelu
వడివేలు
author img

By

Published : Dec 24, 2021, 4:24 PM IST

Corona case: ప్రముఖ హాస్యనటుడు వడివేలుకు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్​లో ఉన్నారు.

Comedian Vadivelu
హాస్యనటుడు వడివేలు

'నాయి శేఖర్ రిటర్న్స్' సినిమా సంగీతం కోసం లండన్​లో వెళ్లిన వడివేలు.. దాదాపు 10 రోజుల తర్వాత గురువారం చెన్నై తిరిగొచ్చారు. కొంచెం అస్వస్థతగా అనిపించడం వల్ల ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేరారు. వైద్యపరీక్షలు చేయగా, ఆయన కొవిడ్ సోకినట్లు తేలింది.

ఇది చదవండి: హాస్యనటుడు వడివేలు పిల్లలకు అండగా నిలిచిన హీరో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.