ETV Bharat / sitara

కరోనాను జయించిన ఐశ్వర్యా అర్జున్​ - Aishwarya Arjun tests negative

ప్రముఖ సీనియర్​ నటుడు అర్జున్​ తనయురాలు, హీరోయిన్​ ఐశ్వర్యా అర్జున్​ కరోనాను జయించారు. తాను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

South actor Aishwarya Arjun tests negative for COVID-19
కరోనాను జయించిన ఐశ్వర్య అర్జున్​
author img

By

Published : Jul 28, 2020, 9:12 PM IST

Updated : Jul 28, 2020, 9:55 PM IST

సీనియర్​ యాక్షన్​ నటుడు అర్జున్​ కుమార్తె, హీరోయిన్​ ఐశ్వర్యా అర్జున్​ కరోనా బారి నుంచి కోలుకున్నారు. దాదాపు వారంరోజుల పాటు హౌం క్వారంటైన్​లో ఉన్న ఈ నటికి వైరస్​ ముప్పు తప్పిపోయింది. తాజా వైరస్​ నిర్థరణ పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్​స్టాలో స్పష్టం చేశారు. తన కోసం ప్రార్థనలు చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

tweet
ట్వీట్​

2013లో 'పట్టాటు యానై' కన్నడ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది ఐశ్వర్యా అర్జున్. ఇటీవల అర్జున్​ మేనల్లుడు ధ్రువ సర్జా అతడి సతీమణి ప్రేరణ కూడా కరోనాను జయించారు.

South actor Aishwarya Arjun tests negative for COVID-19
కరోనాను జయించిన ఐశ్వర్య అర్జున్​

ఇది చూడండి కరోనాను జయించిన హీరో ధ్రువ సర్జా, ప్రేరణ జోడి

Last Updated : Jul 28, 2020, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.