ETV Bharat / sitara

ట్రైలర్: 'ఉగ్రవాదుల తర్వాతి టార్గెట్​ ముంబయి' - bollywood trailers

అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' ట్రైలర్ అలరిస్తోంది. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ట్రైలర్: 'ఉగ్రవాదుల తర్వాతి టార్గెట్​ ముంబయి'
సూర్యవంశీ ట్రైలర్
author img

By

Published : Mar 2, 2020, 2:42 PM IST

Updated : Mar 3, 2020, 4:04 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ క్రేజీ ప్రాజెక్టు 'సూర్యవంశీ'. కత్రినా కైఫ్ హీరోయిన్. ట్రైలర్​ను నేడు(ఆదివారం) విడుదల చేశారు. 4 నిమిషాలకు పైగా ఉన్న ప్రచార చిత్రం.. అంచనాల్ని పెంచుతోంది. ఇందులో 'సింబా' రణ్​వీర్, 'సింగం' అజయ్ దేవగణ్ సర్​ప్రైజింగ్​ రోల్స్​లో కనిపించనున్నారు.

akshay kumar in sooryavanshi
'సూర్యవంశీ' సినిమాలో అక్షయ్ కుమార్

సూపర్​కాప్​ కథే 'సూర్యవంశీ'. ముంబయిలో యాంటీ టెర్రరిజమ్ గ్రూప్​లో అధికారిగా పనిచేస్తుంటాడు అక్షయ్. ఈ క్రమంలోనే కొందరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పేలుళ్ల జరపాలని అనుకుంటారు. వారిని అక్షయ్.. రణ్​వీర్, అజయ్​ దేవగణ్​తో కలిసి ఎలా అడ్డుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం.

ఇందులో గుల్షన్ గ్రోవర్, అభిమన్యు సింగ్, నిహారిక రైజ్డా, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Mar 3, 2020, 4:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.