ETV Bharat / sitara

శరణార్థుల అపద్బాంధవుడు సోనూసూద్​ - సోనూసూద్​ ఇంటివద్దకు శరణార్థులు

సహాయం కోసం తన నివాసం వద్దకు వచ్చిన పలువురి శరణార్థులను నటుడు సోనూసూద్​ కలిశారు. సాయం కోసం వచ్చిన వారి బాధలను విన్న సోనూ.. త్వరలోనే వారికి అవసరమైన ఏర్పాట్లను చేస్తానని హామీ ఇచ్చారు.

Sonu Sood Spotted Outside His Residence Consoling Visitors
శరణార్థుల అపద్బాంధవుడు సోనూసూద్​!
author img

By

Published : May 25, 2021, 6:07 PM IST

కరోనా సంక్షోభంలో ఎంతోమందికి సహాయాన్ని అందించి రియల్​ హీరోగా మన్ననలు పొందుతున్నారు నటుడు సోనూసూద్​. అదే విధంగా కొవిడ్​ సెకండ్​ వేవ్​లోనూ ఇబ్బందులు పడుతున్న అనేక మందికి సహాయన్ని అందించడం సహా వైద్యానికి అవసరమైన ఆక్సిజన్​ సరఫరాను చేశారు సోనూ. దీంతో అయన్ని దేవుడిగా కొంతమంది ఆరాధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోనూసూద్​కు తమ బాధలను చెప్పుకునేందుకు పలువురు ముంబయిలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలను సోనూసూద్​ ఓపికగా విన్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లను త్వరలోనే చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి.. 'అనుకోని అతిథి' ట్రైలర్​.. 'గూని బాబ్జీ'గా రావు రమేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.