ప్రముఖ నటుడు సోనూసూద్.. లాక్డౌన్లో ఎంతోమందికి సహాయం చేసి రియల్ హీరోగా, ఆపద్భాందవుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జులై 30న సోనూ పుట్టినరోజు జరుపుకొన్నారు. అయితే మహారాష్ట్రలోని సోలాపుర్కు చెందిన కళాకారుడు విపుల్ మిరాజ్కర్.. సోనూపై తనకున్న ప్రేమను విభిన్నంగా చాటారు.
50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భూమిపై సోనూసూద్ చిత్రాన్ని అద్భుత రీతిలో రూపొందించారు విపుల్. ఆకుపచ్చ వర్ణంతో కూడిన ఈ చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు కష్టపడి ఈ ఆకృతిని రూపొందించినట్లు విపుల్ రాజ్కర్ చెప్పారు.
-
An Awesome Artist @Vipulmirajkar2 From Solapur, Maharashtra Made This Massive 50000 Sq.ft Portrait Within 20 Days. ❤🙏@SonuSood #SonuSood #SonuSoodSuperFan pic.twitter.com/C3UDNhZIhp
— SONU SOOD FC INDIA🇮🇳 (@FcSonuSood) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">An Awesome Artist @Vipulmirajkar2 From Solapur, Maharashtra Made This Massive 50000 Sq.ft Portrait Within 20 Days. ❤🙏@SonuSood #SonuSood #SonuSoodSuperFan pic.twitter.com/C3UDNhZIhp
— SONU SOOD FC INDIA🇮🇳 (@FcSonuSood) August 1, 2021An Awesome Artist @Vipulmirajkar2 From Solapur, Maharashtra Made This Massive 50000 Sq.ft Portrait Within 20 Days. ❤🙏@SonuSood #SonuSood #SonuSoodSuperFan pic.twitter.com/C3UDNhZIhp
— SONU SOOD FC INDIA🇮🇳 (@FcSonuSood) August 1, 2021
ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు మిరాజ్కర్. ఈ వీడియో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
ఇవీ చదవండి:
Sonu Sood: తెరపై ప్రతినాయకుడు.. వలస కూలీల ఆపద్బాంధవుడు!