ETV Bharat / sitara

రైనాకు సోనూసూద్ సాయం.. 10 నిమిషాల్లో ఆక్సిజన్​ ఏర్పాటు - sonu sood corona

క్రికెటర్​ సురేశ్​ రైనా ట్వీట్​కు బదులుగా, ప్రముఖ నటుడు సోనూసూద్ ఆక్సిజన్​ సిలిండర్​ ఏర్పాటు చేశారు. దీనిని కేవలం 10 నిమిషాల్లోనే పంపించినట్లు తన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

sonu sood arrange oxygen cylinder in 10 minutes
సోనూసూద్ రైనా
author img

By

Published : May 6, 2021, 5:17 PM IST

కరోనా లాక్​డౌన్​ సమయంలో ఎంతోమందికి సాయం చేశారు ప్రముఖ నటుడు సోనూసూద్​. వైరస్​ రెండో వేవ్​ ప్రభావం చూపిస్తున్న ఇప్పుడు కూడా సహాయం చేస్తూ, పలువురికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనాకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. కేవలం 10 నిమిషాల్లో ఆక్సిజన్​ సిలిండర్​ను అతడికి ఏర్పాటు చేశారు. ఈ విషయమై సర్వత్రా ప్రశంసిస్తున్నారు.

sonu sood Raina
సోనూసూద్ ట్వీట్

అలానే తనవైపు నుంచి దేశానికి కొంత ఆక్సిజన్​ అందించనున్నారు సోనూసూద్. ఈ విషయాన్ని ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

ఇది చదవండి: సోనూ మరో సాయం.. విమానంలో కరోనా రోగి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.