ETV Bharat / sitara

సామజవరగమన.. సాంగ్​ వినకుండా ఉండగలమా! - సామజవరగమన సాంగ్ విడుదల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం అల.. వైకుంఠపురములో. ఈ సినిమాలో సామజవరగమన.. సాంగ్ నేడు విడుదలైంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సామజవరగమన
author img

By

Published : Sep 28, 2019, 10:22 AM IST

Updated : Oct 2, 2019, 7:50 AM IST

అల్లు అర్జున్ కొత్త చిత్రం 'అల.. వైకుంఠపురములో' ఓ సాంగ్ విడుదలైంది. 'సామజవరగమన..' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'సామజవరగమన.. నిను చూసి ఆగగలనా' అంటూ సాగుతున్న ఈ గేయం శ్రోతల్ని అలరిస్తోంది.

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్​లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. అందువల్ల ప్రేక్షకుల్లో అల.. వైకుంఠపురములో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతా ఆర్ట్స్​ బ్యానర్​పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్​తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇదీ చదవండి: టీజర్: 'ఆవిరి'లో ఆత్మను చూశారా..!

SNTV Daily Planning Update, 0000 GMT
Saturday 28th September
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
ATHLETICS: Highlights of day one of the IAAF World Athletics Championships. Already moved.
++Clients - please note women's marathon will not be included because highlights footage from organiser is provided before the marathon finishes - 0030++.
GOLF (PGA): Safeway Open, Silverado Resort and Spa (North Course), Napa, California, USA. Expect at 0300.
BASEBALL (MLB): Toronto Blue Jays v. Tampa Bay Rays. Expect at 0400.
BASEBALL (MLB): St. Louis Cardinals v. Chicago Cubs. Expect at 0500.
ATHLETICS: Opening ceremony of the IAAF World Athletics Championships. Already moved.
VIRAL (ATHLETICS): Exhausted 5000m runner dragged over finish line by fellow competitor. Already moved.
GOLF (LPGA): Indy Women in Tech Championship, Brickyard Crossing Golf Club, Indianapolis, Indiana, USA. Already moved.
SOCCER: Pep Guardiola on controlling social media use of Man City players. Already moved.
SOCCER: FILE - Brazilian League sees frenzy of four coaches being fired in a 24-hour span due to bad results in recent weeks. Already moved.
SOCCER: Reaction after Neymar and Barcelona fail to find an agreement in court. Already moved.
SOCCER: Young Lyon fans delighted to get Neymar's autograph when PSG came to town. Already moved.
VIRAL (CYCLING): Crash-fest during women's Under-23 race at the World Road Race Champs. Already moved.
VIRAL (GOLF): EPL ref Mike Dean celebrates hole-in-one during LET caddie duty. Already moved.
RUGBY: Brits relishing captaincy role as Springboks prepare for Namibia 'African Derby.' Already moved.
CRICKET: Fan reaction as 1st ODI between Pakistan and Sri Lanka called off due to heavy rain. Already moved.
CRICKET: Further rain shots as Pakistan v Sri Lanka abandoned. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Oct 2, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.