ETV Bharat / sitara

బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్ స్నేహ! - balakrishna boyapati

బాలయ్య కొత్త సినిమాలో ఓ పాత్ర కోసం స్నేహను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.

Sneha replaces Meena in Balakrishna's next?
బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్ స్నేహ
author img

By

Published : Oct 5, 2020, 11:05 AM IST

Updated : Oct 5, 2020, 11:45 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ-బోయపాటి శీను సినిమాలోని కీలక పాత్ర కోసం సీనియర్ నటీమణులు రోజా, మీనా పేర్లు వినిపించాయి. ఇప్పుడీ జాబితాలోకి స్నేహ కూడా చేరింది. బోయపాటి గత చిత్రం 'వినయ విధేయ రామ' లోనూ స్నేహ నటించింది. అందులోని ఆమె నటన నచ్చే ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

బాలయ్య-బోయపాటి కాంబోలో ఇంతకుముందు 'సింహా', 'లెజెండ్' సినిమాలు వచ్చాయి. ఈ సినిమాను అదే స్థాయిలో తీయాలని భావిస్తున్నారు. మార్చిలో షూటింగ్ ప్రారంభమై, లాక్​డౌన్ ప్రభావంతో నిలిచిపోయింది. త్వరలో మొదలయ్యే అవకాశముంది. తమన్ సంగీతమందిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Sneha replaces Meena in Balakrishna's next?
సీనియర్ హీరోయిన్ స్నేహ

Last Updated : Oct 5, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.