ETV Bharat / sitara

'ఇంత కంత్రీ పిల్లకు ఆ పేరు ఎందుకో...'

author img

By

Published : Mar 31, 2019, 12:09 PM IST

బెల్లంకొండ శ్రీనివాస్​, కాజల్​ అగర్వాల్​ జంటగా నటించిన చిత్రం 'సీత'. ఈ సినిమా టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది.

'పెళ్లి, పర్మనెంట్​ ఎటాచ్​మెంట్స్​ నాకు వర్కవుట్​ అవ్వవు'

టాలీవుడ్​ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్​... రెండోసారి జంటగా నటించిన చిత్రం సీత. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్​ రూబెన్స్​ సంగీతం సమకూర్చారు. తాజాగా విడుదలైన టీజర్​ ఆకట్టుకుంటోంది.

'నువ్వు సీతవి కాదు సూర్పణకవి'....'ఇంత కంత్రీ పిల్లకు ఆ పేరు పెట్టారేంటని అనుకున్నాను..పక్కనే శ్రీరాముడు ఉన్నాడు' అనే డైలాగ్​లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఏప్రిల్​లో విడుదలకు సిద్దమౌతోందీ చిత్రం.

ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, సోనూసూద్​ నటిస్తున్నారు. పాయల్​ రాజ్​పుత్​ ఓ ప్రత్యేక గీతంలో నర్తించనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0100 GMT News
Sunday, 31 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0024: Tunisia Libya Quartet AP Clients Only 4203620
Quartet meets in Tunis to discuss Libya
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.