ETV Bharat / sitara

శ్రియతో బాలయ్య రొమాన్స్​ రిపీట్స్​! - shriya

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్​గా చేస్తున్నట్లు సమాచారం.

బాలయ్య
author img

By

Published : Jun 18, 2019, 5:00 PM IST

తెలుగులో విజ‌య‌వంత‌మైన జోడీల్లో బాల‌కృష్ణ - శ్రియ ముందు వ‌ర‌ుస‌లో క‌నిపిస్తారు. `చెన్న‌కేశ‌వ‌రెడ్డి` మొద‌లుకొని `విజ‌యేంద్ర‌వ‌ర్మ‌`, `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి`, `పైసా వ‌సూల్‌`, `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` చిత్రాల్లో ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. మరోసారి ఈ క‌ల‌యిక‌లో సినిమా రూపొంద‌బోతోంది.

కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఇటీవ‌లే ఓ చిత్రం మొద‌లైంది. సి.క‌ల్యాణ్ నిర్మించ‌నున్న ఆ సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ఇద్ద‌రు క‌థానాయిక‌లు సంద‌డి చేయ‌బోతున్నారు. అందులో ఓ క‌థానాయిక‌గా శ్రియ ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. మ‌రో క‌థానాయిక స్థానాన్ని మెహ‌రీన్‌తో భ‌ర్తీ చేయ‌డం కోసం చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మచారం. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప‌ట్టాలెక్క‌నుంది.

ఈ సినిమాలో బాలయ్య పోలీస్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'రూలర్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ఇవీ చూడండి.. 'మల్లేశం' చిత్ర బృందానికి ఆత్మీయ సత్కారం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Gaza City - 18 June 2019
1. Hamas spokesperson Hazem Qasem walking to desk
2. Close up of Qasem reading documents  
3. SOUNDBITE (Arabic) Hazem Qasem, Hamas spokesperson:
"The Hamas movement sends its condolences and sympathy to the family and all supporters of the former Egyptian president Mohammed Morsi who died yesterday. Palestinians appreciated Morsi's stance toward the Palestinian issue when he was a parliament member, and also when he was the President of Egypt. He had a national and Arab position of supporting Palestinian rights, rejecting aggression against the Gaza strip, especially the 2012 (Gaza war) aggression."
4. Qasem at desk talking on mobile phone
STORYLINE:
The militant Hamas group has praised former Egyptian President Mohammed Morsi for his stance toward the Gaza Strip, following his sudden death on Monday.
The Islamic group, which rules Gaza, said Monday it remembers Morsi's work to lift the Gaza siege.
Hamas spokesperson Hazem Qasem said the Palestinian people were grateful to Morsi for defending their rights.
Israel and Egypt imposed a blockade on the Palestinian enclave after Hamas took control in 2007. During Morsi's rule, Cairo eased travel and trade restrictions from its side significantly.
Hamas is part of Morsi's Muslim Brotherhood movement, but the group has taken measures in recent years to reconcile with the current Egyptian authorities, removing from its founding charter parts that had stressed explicit affiliation with the Brotherhood.
Morsi, who collapsed and died Monday during a court session in Cairo, had been in prison since the military removed him from power in 2013, following mass protests against his rule.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.