ETV Bharat / sitara

అల్లరి నరేశ్ షాకింగ్​ లుక్​.. సినిమా కోసం బట్టల్లేకుండా - entertainment news

అల్లరి నరేశ్ 'నాంది' సినిమా ఫస్ట్​లుక్ అభిమానులను షాక్​కు గురిచేసింది. ఇందులో బట్టల్లేకుండా కనిపించి, ఆశ్చర్యపరిచాడీ హీరో.

షాకింగ్​ లుక్​లో నరేశ్.. సినిమా కోసం బట్టల్లేకుండా
'నాంది' ఫస్ట్​లుక్​లో అల్లరి నరేశ్
author img

By

Published : Jan 20, 2020, 8:44 AM IST

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ షాకింగ్ లుక్​లో కనిపించాడు. తన కొత్త సినిమా కోసం ఏకంగా బట్టల్లేకుండా నటిస్తున్నాడు. ఈ విషయం ఆ ఫస్ట్​లుక్ పోస్టర్ చెబుతోంది. ఈ చిత్రానికి 'నాంది' అనే టైటిల్​ ఖరారు చేశారు. చాలా కాలం విరామం తర్వాత ఇటీవలే ఈ ప్రాజెక్టు ప్రకటించాడీ కథానాయకుడు. నేడు(సోమవారం) హైదరాబాద్​లోని రామానాయుడు స్టూడియోస్​లో లాంఛనంగా మొదలుకానుందీ సినిమా.

Allari Naresh Naandhi cinema
అల్లరి నరేశ్ 'నాంది' ఫస్ట్​లుక్

ఈ పోస్టర్​లో నరేశ్​ను ఒంటిపై బట్టల్లేకుండా.. చేతులు, కాళ్లు బంధించి.. తల క్రిందులుగా వేలాడదీసున్నారు. ఈ లుక్​ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేస్తోంది. కథ ఏంటి? అనే ఆసక్తిని అప్పుడే కలిగిస్తోంది.

ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్​కుమార్ హీరోయిన్​గా నటిస్తోంది. హరీశ్ ఉత్తమన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సతీశ్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ షాకింగ్ లుక్​లో కనిపించాడు. తన కొత్త సినిమా కోసం ఏకంగా బట్టల్లేకుండా నటిస్తున్నాడు. ఈ విషయం ఆ ఫస్ట్​లుక్ పోస్టర్ చెబుతోంది. ఈ చిత్రానికి 'నాంది' అనే టైటిల్​ ఖరారు చేశారు. చాలా కాలం విరామం తర్వాత ఇటీవలే ఈ ప్రాజెక్టు ప్రకటించాడీ కథానాయకుడు. నేడు(సోమవారం) హైదరాబాద్​లోని రామానాయుడు స్టూడియోస్​లో లాంఛనంగా మొదలుకానుందీ సినిమా.

Allari Naresh Naandhi cinema
అల్లరి నరేశ్ 'నాంది' ఫస్ట్​లుక్

ఈ పోస్టర్​లో నరేశ్​ను ఒంటిపై బట్టల్లేకుండా.. చేతులు, కాళ్లు బంధించి.. తల క్రిందులుగా వేలాడదీసున్నారు. ఈ లుక్​ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేస్తోంది. కథ ఏంటి? అనే ఆసక్తిని అప్పుడే కలిగిస్తోంది.

ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్​కుమార్ హీరోయిన్​గా నటిస్తోంది. హరీశ్ ఉత్తమన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సతీశ్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

RESTRICTION SUMMARY: MUST CREDIT HOLLY BLOOM
SHOTLIST:
++VALIDATED USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio checked against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Ivan Hernandez
++Mandatory courtesy Holly Bloom
Honolulu - 19 January 2020
++VERTICAL MOBILE FOOTAGE++
1. Wide of house fire, armed officers running by
2. Closer street view of house on fire
STORYLINE:
Two police officers were killed in a shooting Sunday in the normally peaceful Honolulu, Hawaii's governor said in a statement.
A home the suspected gunman was believed to be inside caught fire and was quickly engulfed by flames. The fire at the home has since spread to several neighboring homes and a parked police vehicle.
The Honolulu Star-Advertiser reports that officers had responded to an assault call when they encountered a male with a firearm, who then opened fire, striking two officers.
The shots were fired in a neighborhood at the far end of the Waikiki Beach between the Honolulu Zoo and the famed Diamond Head State Monument. The area would be packed with tourists and locals, especially on a weekend.
Some residents said they smelled smoke before hearing gunshots.
Officials across the state began releasing statements mourning the lost lives.
According to court records, Lois Cain, who owns the home that caught fire, filed an ejection complaint last week against tenant Jaroslav Hanel, also known as Jarda Hanel and Jerry Hanel.
The complaint says he doesn't have a rental agreement to occupy the property and that he has refused to vacate, and asks that officials remove him from the property. A hearing is scheduled for Friday.
Hanel had mental health issues, including thinking the government was watching him and tapping his phone, said Jonathan Burge, his lawyer since 2015.
Burge represented him for various disputes with neighbors, including temporary restraining orders neighbors had against him.
Hanel used Czech interpreters in court, he said, and was originally from the Czech Republic.
He lived in Lois Cain’s home rent-free in exchange for handyman work, Burge said.
No arrests have been made.
Police have closed several streets nearby. The public has been asked to avoid the area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.