ETV Bharat / sitara

ఎమోజీ హావభావాలతో కవ్విస్తోన్న శిల్పా శెట్టి - శిల్పా శెట్టి ఈమోజీ ఎక్స్​ప్రెషన్స్​

ప్రపంచ ఎమోజీ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్​ నటి శిల్పా శెట్టి ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో పోస్ట్​ చేసింది. ఇందులో అనేక రకాల ఎమోజీ హావభావాలు ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరించింది.

Shilpa Shetty Recreates Every Emotion with Funny Expressions on World Emoji Day
శిల్పా శెట్టి
author img

By

Published : Jul 17, 2020, 6:17 PM IST

ఇమోజీలంటే ఎంటో స్మార్ట్​ఫోన్​ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. మనిషి తన భావాలను వ్యక్తీకరిస్తూ సరదాగా ప్రియమైన వారికి మెస్సేజ్​లో పంపే ఓ సిగ్నేచర్​ ఇమోజీ. నేడు( జూన్​ 17)న ప్రపంచ ఇమోజీ దినోత్సం. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్​ నటి శిల్పా శెట్టి ఇన్​స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఇందులో అనేక రకాల ఇమోజీ ఎక్స్​ప్రెషన్స్​ను ప్రదర్శిస్తూ.. కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవలే భారత్​ నిషేధించిన చైనా యాప్​ టిక్​టాక్​లోనూ ఈ భామ యాక్టీవ్​గా ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరోగసి పద్దతి ద్వారా రెండో బిడ్డకు తల్లి అయ్యింది. సినీ కెరీర్​కు చాలా కాలంగా దూరంగా ఉంటున్న శిల్ప.. 'నికమ్మ', 'హంగామా 2' చిత్రాలతో బాలీవుడ్​లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఇదీ చూడండి:'భగవద్గీత సాక్షిగా' అంటోన్న సాయితేజ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.