టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా, రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతికి విడుదలవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుపెంచింది చిత్రబృందం. ప్రతి సోమవారం ఓ పాటను విడుదల చేస్తూ అభిమానులను ఖుష్ చేస్తోంది. తాజాగా వచ్చే సోమవారం (డిసెంబర్ 16) విడుదల చేయబోయే పాటకు సంబంధించిన వివరాలను కథానాయిక రష్మిక నెట్టింట పంచుకుంది.
'హీ ఈజ్ క్యూట్, హీ ఈజ్ స్వీట్' అంటూ పాటకు స్టెప్పులేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది రష్మిక. ఇది కాస్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
-
The third single #HeIsSoCute from #SarileruNeekevvaru is releasing on 16th Dec @ 5:04 PM.
— Rashmika Mandanna (@iamRashmika) December 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Can’t wait for you guys to hear it 🙈✨@urstrulyMahesh @AnilRavipudi @ThisIsDSP @SVC_official pic.twitter.com/PG5PmxhKvT
">The third single #HeIsSoCute from #SarileruNeekevvaru is releasing on 16th Dec @ 5:04 PM.
— Rashmika Mandanna (@iamRashmika) December 13, 2019
Can’t wait for you guys to hear it 🙈✨@urstrulyMahesh @AnilRavipudi @ThisIsDSP @SVC_official pic.twitter.com/PG5PmxhKvTThe third single #HeIsSoCute from #SarileruNeekevvaru is releasing on 16th Dec @ 5:04 PM.
— Rashmika Mandanna (@iamRashmika) December 13, 2019
Can’t wait for you guys to hear it 🙈✨@urstrulyMahesh @AnilRavipudi @ThisIsDSP @SVC_official pic.twitter.com/PG5PmxhKvT
సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు.
ఇవీ చూడండి.. 'ధూమ్' తరహాలో నాని, సుధీర్ల 'వి'..!