ETV Bharat / sitara

'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'! - entertainment news

మహేశ్​ 'సరిలేరు నీకెవ్వరు'.. ఆస్ట్రేలియాలోని ప్రీమియర్ షోల్లో 'సాహో' రికార్డును అధిగమించిందని సమాచారం. మొత్తంగా ఓవర్సీస్​లో మిలియన్ మార్క్​ను తొలి రోజే అందుకుందని టాక్.

'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'!
సూపర్​స్టార్ మహేశ్​బాబు
author img

By

Published : Jan 11, 2020, 6:31 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. ఈరోజు(శనివారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్​ తెచ్చుకొని, అభిమానుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలో ఓవర్సీస్​లో తొలిరోజే మిలియన్ డాలర్ మార్క్​ను అందుకుంది. ఆస్ట్రేలియా 'సాహో' పేరిట ఉన్న ప్రీమియర్స్ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టిందని సమాచారం.

ఓవర్సీస్​లో ప్రీమియర్ షోలు పూర్తి చేసుకొందీ సినిమా. యూఎస్​లో దాదాపు 291 కేంద్రాల్లో ప్రదర్శితమై, $758k గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో 31 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం.. A$232k కలెక్షన్లు సాధించిందట. ఇది 'సాహో' వసూళ్ల కంటే అధికం.

'సరిలేరు...'లో మహేశ్​ ఆర్మీ ఆధికారిగా కనిపించాడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్​రాజ్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Taipei - 11 January 2020
1. Various of votes being counted at polling station
2. Polling station staff packing down
STORYLINE:
Polls closed in Taiwan in an election where voters were deciding on whether independence-leaning President Tsai Ing-wen would be elected for a second term.
Ballots were counted by polling station staff after voting ended at 4pm (0800GMT) on Saturday.
Results were expected in the evening.
Tsai and her main challenger, Han Kuo-yu of the Nationalist Party, both voted shortly after polls opened at 8am (0000GMT).
A third-party candidate, James Soong, is also running but has virtually no chance of winning.
Taiwan has developed its own identity since separating from China during civil war in 1949 but has never declared formal independence.
Beijing still claims sovereignty over the island of 23 million people and threatens to use force to seize control if necessary.
For many in Taiwan, the protests in Hong Kong have driven home the contrast between their democratically governed island and authoritarian, communist-ruled mainland China.
The Nationalist Party's Han has said Taiwan should be more open to negotiations with China, in contrast to Tsai, who has dismissed Beijing's overtures.
The island of more than 23 million people exercises all the roles of a sovereign nation, issuing its own passports, maintaining its own military and legal system and serving as a crucial hub in the global high-tech supply chain.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.