ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' సర్​ఫ్రైజ్​లు ఇవే.. - anil ravipudi

మహేశ్ బాబు, రష్మిక ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రతి సోమవారం ఓ పాటను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహకాలు చేస్తుంది.

sarileru neekevvaru
మహేశ్
author img

By

Published : Nov 29, 2019, 10:01 AM IST

ఈ ఏడాది 'మహర్షి'తో భారీ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్ బాబు.. 'సరిలేరు నీకెవ్వరు'తో పలకరించనున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్లను వినూత్నంగా చేయనున్నారు.

ఇకపై డిసెంబర్ నెల ప్రతి సోమవారం సినిమాలోని ఓ పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. అంటే ఐదు సోమవారాలు, ఐదు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేశ్​కు జోడీగా రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. అందుకే లయ 'అరవింద సమేత'లో నటించలేదు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit ESPN.
SHOTLIST: AT&T Stadium, Arlington, Texas, USA. 28 November 2019.
1. 00:00 SOUNDBITE (English): Jason Garrett, Dallas Cowboys Head Coach
(If he thinks he has the trust of the players)
"Absolutely, our guys come to work. Our guys, we have a fantastic group of guys. They do things the right way each day and unfortunately we didn't get the job done today."
2. 00:12 SOUNDBITE (English): Josh Allen, Buffalo Bills Quarterback
(On win)
"We came out here, we did our job, what we wanted to do, came out with a 'W' and get to number nine. Credit to our defense. They played fantastic, getting all those turnovers. Our guys up front, our five guys played their tails off, opened up some running lanes and doing a good job in pass protection. We made some plays when we needed to, moved the ball on third down. we just went out there and executed how we thought we could. That's a good feeling. It's a good complimentary team win here."
Client Note+++AUDIO AS INCOMING+++
3. 00:40 SOUNDBITE (English): Sean McDermott, Buffalo Bills Head Coach
(On win and Josh Allen)
"This is a step and I'm extremely proud of the guys. I thought Josh Allen had a heck of a game. That fourth down conversion. I don't think I've ever seen that before. Just a phenomenal competitive play. He was smart with the football. We drove the ball and it was a good blend of run and pass."
SOURCE: ESPN
DURATION: 01:01
STORYLINE:
Josh Allen turned a fourth-down fumble into a first down and the Buffalo Bills went on to beat the Dallas Cowboys 26-15 on Thursday.
Allen ran for a score and threw for one to Cole Beasley, who had 110 yards receiving and a touchdown in his first game against his former team.
The Bills (9-3) got their first Thanksgiving win since 1975 in their first appearance on the holiday in 25 years.
The Cowboys (6-6) stumbled after scoring a touchdown on their opening drive, giving Philadelphia a chance to rejoin them atop the NFC East.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.