ETV Bharat / sitara

టీజర్​: హిందీ 'ప్రస్థానం'లో అదరగొట్టిన సంజూ - teaser

తెలుగులో ఘనవిజయం సాధించిన 'ప్రస్థానం' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. సాయికుమార్ పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. దేవా కట్టా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్​ 20న విడుదల కానుంది.

ప్రస్థానం
author img

By

Published : Jul 29, 2019, 6:28 PM IST

తెలుగులో శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రస్థానం'. 2010లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్నే ప్రస్తుతం హిందీలో సంజయ్​దత్... అదే పేరుతో రీమేక్​ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. తెలుగు సినిమాను తెరకెక్కించిన దేవా కట్టానే ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నాడు.

పొలిటికల్ థ్రిల్లర్​గా తెరెకెక్కుతోన్న ఈ సినిమాలో సంజయ్ దత్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. జాకీష్రాఫ్​, మనీషా కోయిరాలా, అలీ ఫైజల్​, అమైరా దస్తూర్, చుంకీ పాండే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

సంజయ్ దత్​ ప్రొడక్షన్స్​ బ్యానర్​పై సంజూనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: 'గులాబో సితాబో' నుంచి బుల్లితెరకు బిగ్​బీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.