ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసు : రకుల్​కు​ మద్దతుగా సమంత​ - rakul preet singh in drugs case

మాదక ద్రవ్యాల కేసులో రకుల్​ ప్రీత్​ సింగ్ పేరు వినిపించడంపై స్పందించింది సమంత. ఆమెకు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు ఇన్​స్టా స్టోరీస్​లో ఓ ఫొటోను పోస్ట్​ చేసింది.

samatha
సామ్​
author img

By

Published : Sep 13, 2020, 8:03 PM IST

డ్రగ్స్​ కేసు విచారణలో భాగంగా హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్, సారా అలీఖాన్​​ పేరును రియా చక్రవర్తి బయటపెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. వారిద్దరికి మాదక ద్రవ్యాల మాఫియాతో సంబంధం ఉన్నట్లు సోషల్​ మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే తాజాగా దీనిపై స్పందించిన హీరోయిన్​ సమంత.. రకుల్, సారా​కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు తన ఇన్​స్టా స్టోరీస్​లో​ ఓ ఫొటోను పోస్ట్​ చేసింది. అంతకుముందే ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్​ కేపీఎస్​ మల్హోత్రా.. తాము డ్రగ్స్ కేసు​కు సంబంధించి బాలీవుడ్​కు చెందిన ఎటువంటి సెలబ్రిటీల పేర్ల జాబితాను తయారు చేయలేదని చెప్పారు. ఈ విషయాన్నే సామ్​ షేర్​ చేసింది. దీంతో నెటిజన్లు కూడా సారీ రకుల్​, సారా అంటూ మళ్లీ ట్రెండింగ్​ చేయడం ప్రారంభించారు.

ఇదీ చూడండి అనుష్క పోస్ట్‌: కోహ్లీ కామెంట్‌కు నెటిజన్లు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.