ETV Bharat / sitara

వెబ్​ సిరీస్​ కోసం తీవ్రవాదిగా సమంత..! - samantha act as terrorist

అక్కినేని కోడలు సమంత త్వరలోనే ఓ వెబ్​సిరీస్​లో నటించనుంది. ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్ర​లో కనిపించనుందని సమాచారం.

సమంత
author img

By

Published : Oct 11, 2019, 10:53 PM IST

Updated : Oct 12, 2019, 8:11 AM IST

ప్రముఖ కథానాయిక సమంత.. ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు అంగీకారం తెలిపింది. అందులో ఆమె చేస్తున్న పాత్ర గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. 'ద ఫ్యామిలీ మ్యాన్‌' సీజన్‌-2లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనుందని సమాచారం.

సమంత.. ఈ సిరీస్‌లో ఓ తీవ్రవాదిగా దర్శనమివ్వనుందని సమచారం. బాలీవుడ్‌ దర్శకులు రాజ్‌ నిడుమోరు, కృష్ణ డి.కె.లు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. మనోజ్‌భాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన 'ద ఫ్యామిలీ మ్యాన్‌'కు ఇది సీక్వెల్‌. ఈ సిరీస్‌తో పాటు శర్వానంద్‌ సరసన తమిళ చిత్రం '96' రీమేక్‌లోనూ నటిస్తోంది సమంత.

ఇవీ చూడండి.. ఆ స్టార్​ హీరో సీక్రెట్​ బయటపెట్టిన సన్నీలియోనీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Shanghai, China. 11th October 2019.
5-Alexander Zverev (Germany) beat 2-Roger Federer (Switzerland) 6-3, 6-7 (7/9), 6-3
1. 00:00 Federer saves match point with volley winner at 5-6, 30-40 in second set
2. 00:18 SET POINT - Federer wins second set with ace
3. 00:25 POINT DEDUCTION - Federer receives point deduction after he hits ball into crowd at 0-3, 15-30
4. 00:47 Federer remonstrates with chair umpire
5. 01:07 MATCH POINT - Zverev wins match as Federer hits forehand long
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:26
STORYLINE:
Alexander Zverev boosted his chances of reaching the ATP Finals with a 6-3, 6-7 (7/9), 6-3 victory over Roger Federer in the quarter-finals of the Shanghai Masters on Friday.
Zverev lost five match points in a dramatic second set which Federer eventually served out with an ace.
The decider was a fractious affair as Federer lost his trade-mark cool and received a point penalty for ball abuse at 0-3 down.
The German fifth seed will play either Matteo Berrettini or Dominic Thiem in Saturday's semi-final.
Last Updated : Oct 12, 2019, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.