ETV Bharat / sitara

సమంత విడాకుల పోస్ట్ 'కనిపించడం' లేదు! - samantha oo antava song

Samantha naga chaitanya: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమెకు సంబంధించిన ఓ కొత్త విషయాన్ని పలువురు నెటిజన్లు గుర్తించారు. దీంతో సోషల్ మీడియాలో సామ్ గురించి మరోసారి మాట్లాడుకుంటున్నారు.

samantha
సమంత
author img

By

Published : Jan 21, 2022, 12:35 PM IST

Updated : Jan 21, 2022, 2:14 PM IST

Samantha divorce post: ఈ మధ్య కాలంలో సినిమా సెలబ్రిటీల గురించి బాగా చర్చనీయాంశమవుతున్న విషయం విడాకులు. గతేదాది టాలీవుడ్​ కపుల్ నాగచైతన్య-సమంత డివోర్స్ తీసుకోగా, ఈ మధ్య ధనుష్-ఐశ్వర్య దంపతులు కూడా విడిపోయారు.

అయితే సమంత విడాకుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఓ కారణముంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్​లో విహారయాత్రలో ఉన్న సామ్.. ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు దానికి లైకుల వర్షం కురిపించారు. మరోవైపు చైతూతో విడాకులు తీసుకుంటున్నట్లు సామ్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు కనిపించడం లేదు. ఈ విషయాన్ని గమనించిన పలువురు నెటిజన్లు.. దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

2017లో పెళ్లి చేసుకున్న చైతూ-సామ్.. 2020 అక్టోబరు 2న తమ బంధానికి ముగింపు పలికారు. ఇటీవల 'పుష్ప' సినిమాలోని స్పెషల్ సాంగ్​తో సమంత సెన్షేషన్​ సృష్టించగా.. 'బంగార్రాజు' సినిమాతో నాగచైతన్య సంక్రాంతి హిట్​ కొట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

Last Updated : Jan 21, 2022, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.