ETV Bharat / sitara

మంచి మనసుంటే అదే సమస్య.. సామ్ కౌంటర్ ఎవరికి? - పూజా హెగ్దే తాజా వార్తలు

టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్​స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఇది పూజా హెగ్దేకు కౌంటర్ అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సమంత
సమంత
author img

By

Published : May 30, 2020, 3:54 PM IST

టాలీవుడ్ కథానాయికలు సమంత, పూజ హెగ్డే మధ్య కోల్ట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పూజ తన ఇన్​స్టా ఖాతాలో సామ్​ లుక్​పై కామెంట్ చేసింది. ఆ తర్వాత అకౌంట్ హ్యాక్ అయిందంటూ చెప్పుకొచ్చింది పూజ. కానీ దీనిని సమంత కాస్త సీరియస్​గానే తీసుకున్నట్లు కనిపించింది. ట్విట్టర్​లో దర్శకురాలు నందినిరెడ్డి, గాయని చిన్మయి, సామ్ మధ్య జరిగిన సంభాషణే అందుకు నిదర్శనం. అయితే తాజాగా ఈ అక్కినేని కోడలు ఇన్​స్టాలో మరో స్టోరీ పెట్టింది.

"మంచి మనసు ఉండటం వల్ల మరో సమస్య ఏంటంటే అందరూ వారిని తెలివితక్కువ వారు అనుకుంటారు" అనేది ఆ స్టోరీ సారాంశం. ఈ పోస్ట్ సమంత.. పూజ హెగ్డేని ఉద్దేశించే చేసిందని కొందరు భావిస్తున్నారు.

సమంత పోస్ట్
సమంత పోస్ట్

ప్రస్తుతం పూజ.. అఖిల్​ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'​లో నటిస్తోంది. సమంత తమిళంలో విజయ్ సేతుపతితో ఓ చిత్రం చేస్తోంది. ఇందులో నయనతార కూడా లీడ్ రోల్ పోషిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.