ETV Bharat / sitara

The Family Man 2: సమంత రెమ్యునరేషన్ అన్ని కోట్లా? - movie news

'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​ రెండో సీజన్​లో రాజీ పాత్రలో సమంత అద్భుతంగా నటించి, మెప్పించింది. అయితే ఇందుకోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్​ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆమెకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారంటే?

samantha akkineni remuneration for the family man 2
సమంత
author img

By

Published : Jun 9, 2021, 10:52 AM IST

Updated : Jun 9, 2021, 11:33 AM IST

ఓటీటీలో ఇటీవల విడుదలైన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'.. ఆద్యంతం ఆకట్టుకుంటూ, అభిమానుల్ని అలరిస్తోంది. ముద్దుగుమ్మ సమంత నటన చూసిన ప్రతి ఒక్కరూ ఆమెకు ఫిదా అయిపోయారు. ఇప్పటివరకు గ్లామరస్​గా పాత్రల్లోనే దాదాపుగా కనిపించిన ఈమె.. ఇందులో ప్రతినాయక లక్షణాలున్న రాజీగా అలరించింది. అయితే ఈ పాత్ర కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్​ ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది.

samantha akkineni the family man 2
ద ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్​లో సమంత

ఇందులో రాజీ పాత్ర పోషించినందుకుగానూ సమంతకు రూ.3-4 కోట్లు ఇచ్చారని సమాచారం. శ్రీకాంత్ తివారీగా ప్రధాన పాత్రలో నటించిన మనోజ్ భాజ్​పాయ్​కు రెండు సీజన్లకు కలిపి అత్యధికంగా రూ.10 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

రాజ్ - డీకే సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్​.. తొలి సీజన్​ కశ్మీర్ ఉగ్రవాదం కథాంశంతో తెరకెక్కించగా, రెండో భాగాన్ని తమిళ రెబల్స్ ఆధారంగా రూపొందించారు. అమెజాన్ ప్రైమ్​లో ఈ సీజన్​ అందుబాటులో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Jun 9, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.