ETV Bharat / sitara

'సామజవరగమనా..' రికార్డు చూడుమా

'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'సామజవరగమనా' పాట యూట్యూబ్​లో రికార్డు సృష్టించింది. 5 లక్షల లైక్స్‌ సంపాదించిన తొలి తెలుగు పాటగా ఘనత సాధించింది.

అల్లు
author img

By

Published : Oct 4, 2019, 7:25 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా నుంచి 'సామజవరగమనా' అనే పాట విడుదలై యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా అత్యంత వేగంగా యూట్యూబ్​లో 5 లక్షల లైక్స్‌ సంపాదించిన తొలి తెలుగు పాటగా సరికొత్త రికార్డును నమోదు చేసిందీ గీతం. తమన్‌ సంగీత సారథ్యంలో, సిరి వెన్నెల సాహిత్యానికి గాయకుడు సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటకు అద్భుత స్పందన లభిస్తోంది’. ఇప్పటి వరకు 17 మిలియన్స్‌ వ్యూస్‌తో సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోందీ సాంగ్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ పాటతో చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇవీ చూడండి.. టీజర్: యథార్థ గాథగా తెరకెక్కిన 'పలాస'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Barcelona, Spain. 3 October
1. Wide shot acrobatic sequence by performer with golden ball
2. Tilt down from MESSI 10 on screen to three speakers
3. SOUNDBITE (English) Charles Joron, MESSI10 executive producer:
"When we tried to figure out exactly what we would do with the show, it's not a biography on Leo Messi and in fact what guided us our work and mostly Mukhtar's (show's writer and director Mukhtar O.S. Mukhtar) was what were the main characteristics or qualities of Lionel Messi and how do they match with Cirque, with the importance we give to human performance, and all the effort and energy that these acrobats and circus performers have to put in their art before being at a Cirque du Soleil level?"
4. Various shots acrobats performing excerpts frrom MESSI 10
5. SOUNDBITE (English) Mukhtar O.S. Mukhtar, MESSI10 writer and director:
"There are also a lot more attributes and skills that we explore in the show, for example like goals, the amount of goals he scores that he's known for. But we take all these skills and attributes to tell the ultimate message of no matter how many times you fall down you always get back up and try again. I feel that this is the ultimate message that stuck with me when I researched the life and story of Lionel Messi."
6. Various shots acrobats performing excerpts frrom MESSI 10
STORYLINE:
SOCCER STAR LIONEL MESSI CELEBRATED BY CIRQUE DU SOLEIL
A new show inspired by soccer star Lionel Messi is set to premiere in Barcelona in a week's time.
Canadian theatre company Cirque du Soleil previewed the show on Thursday (3 OCT. 2019) and plan to tour the world with the production in 2020.
'MESSI 10 by Cirque du Soleil', as the show is known, aims to bridge the worlds of football and circus in a display of daring and physical athleticism featuring 46 performers.
The Argentine star said it was "crazy and incredible" that a show had been created to honour his achievements.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.