ETV Bharat / sitara

అందుకే నా పాత్రకు హీరోయిన్ లేదు: సల్మాన్ - సల్మాన్ ఖాన్ అంతిమ్

సల్మాన్ ఖాన్, ఆయుశ్ శర్మ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అంతిమ్'(salman khan antim movie). నవంబర్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రకు హీరోయిన్ ఎందుకు లేదో వెల్లడించారు సల్మాన్.

Salman
సల్మాన్
author img

By

Published : Oct 26, 2021, 9:45 PM IST

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌, ఆయుశ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అంతిమ్: ది ఫైనల్‌ ట్రూత్‌'(salman khan antim movie trailer). మహేశ్‌ వి.మంజ్రేకర్‌ దర్శకుడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. ఆ సమయంలో ఓ విలేకరి.. 'మీ పాత్రకు ఈ సినిమాలో హీరోయిన్ లేదు కదా ఎందుకు?' అని ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చారు సల్మాన్.

"ఈ సినిమా(salman khan antim movie) హీరోయిన్ లేకుండా బ్యూటిఫుల్​గా ఉంటుంది. రొమాంటిక్ కోణాన్ని జోడించి నా పాత్ర గొప్పతనాన్ని చెడగొట్టడం ఇష్టం లేక హీరోయిన్​ను పెట్టలేదు" అంటూ తెలిపారు సల్మాన్.

గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ(salman khan antim movie) సాగుతుందని ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఆయుశ్​కు జోడీగా మహిమా మక్వానా కనిపించనుంది. నవంబరు 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: 'నన్ను అలా చూసి నాన్నకు హర్ట్​ఎటాక్ వచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.