బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘'భారత్'’. కత్రినా కైఫ్, దిశా పటానీ, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని సల్మాన్ లుక్ను విడుదల చేసింది చిత్రబృందం.
-
Jitne safed baal mere sar aur dhaadi mein hain, usse kahin zyada rangeen meri zindagi rahi hain! #Bharat@BeingSalmanKhan @aliabbaszafar @atulreellife @itsBhushanKumar #KatrinaKaif #Tabu @bindasbhidu @DishPatani @WhoSunilGrover @nikhilnamit @reellifeprodn @Bharat_TheFilm @TSeries pic.twitter.com/aKVXi1scRj
— Salman Khan Films (@SKFilmsOfficial) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jitne safed baal mere sar aur dhaadi mein hain, usse kahin zyada rangeen meri zindagi rahi hain! #Bharat@BeingSalmanKhan @aliabbaszafar @atulreellife @itsBhushanKumar #KatrinaKaif #Tabu @bindasbhidu @DishPatani @WhoSunilGrover @nikhilnamit @reellifeprodn @Bharat_TheFilm @TSeries pic.twitter.com/aKVXi1scRj
— Salman Khan Films (@SKFilmsOfficial) April 15, 2019Jitne safed baal mere sar aur dhaadi mein hain, usse kahin zyada rangeen meri zindagi rahi hain! #Bharat@BeingSalmanKhan @aliabbaszafar @atulreellife @itsBhushanKumar #KatrinaKaif #Tabu @bindasbhidu @DishPatani @WhoSunilGrover @nikhilnamit @reellifeprodn @Bharat_TheFilm @TSeries pic.twitter.com/aKVXi1scRj
— Salman Khan Films (@SKFilmsOfficial) April 15, 2019
నెరిసిపోయిన గడ్డం, జట్టుతో ఉన్న సల్మాన్ ఖాన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచింది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ తో పాటు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న రంజాన్ సందర్భంగా విడుదలవనుంది.