ETV Bharat / sitara

అనన్య ఎమోషనల్ వీడియో.. పాటతో సల్మాన్ సందడి - ananya pandey

Salman Khan: 'డాన్స్​ విత్​ మీ' అంటూ సందడి చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తాను షారుక్, ఆమిర్ ఖాన్​లతో చేసిన డాన్స్​ వీడియోను షేర్ చేశారు. ఇక తన తాజా చిత్రం 'గెహ్రాహియా' నుంచి ఎమోషనల్ వీడియో షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.

ananya pandey
Salman Khan
author img

By

Published : Jan 29, 2022, 9:28 PM IST

Salman Khan: 'డాన్స్​ విత్​ మీ' అంటూ అలరిస్తున్నాడు బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ ఖాన్. ఆయన స్వయంగా రాసి, పాడి, కంపోజ్ చేసిన ఈ పాటను శనివారం విడుదల చేశారు. ఇందులో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, అభిమానులను తనతో డాన్స్​ చేయాల్సిందిగా కోరుతుంటాడు సల్మాన్​. షారుక్​, ఆమిర్​, కత్రినా కైఫ్​లతో సల్మాన్​ డాన్స్​ చేయడమూ వీడియోలో చూడొచ్చు. భాయ్​ అభిమానులను ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలీవుడ్‌ యువ కథానాయిక అనన్య పాండే నటించిన తాజా చిత్రం 'గెహ్రాహియా'. ఈ సినిమాలో దీపికా పదుకొణె, సిద్ధాంత్‌ చతుర్వేది, ధైర్య కర్వలతో కలిసి నటించింది అనన్య. ఇందులో తన పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర గ్లింప్స్​ను షేర్​ చేసింది ఈ ముద్దుగుమ్మ. షకున్‌బత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 11న విడుదలకానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: మా జర్నీ పూర్తి అయింది: అనిల్ రావిపూడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.