సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం "భారత్". ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సంబంధిత ఫోటోను హీరోయిన్ కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ సినిమాలో నాకు దొరికిన పాత్రను చాలా బాగా రూపొందించారు. తెరకెక్కించిన విధానం నాకు స్ఫూర్తినిచ్చింది. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, సల్మాన్ ఖాన్లకు శుభాకాంక్షలు"
--ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా కైఫ్..
ఇంతకుముందు కత్రినా, సల్మాన్ జోడీ ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
- ఈ దర్శకుడితో సల్మాన్‌కు ఇది మూడో చిత్రం. 2016లో సుల్తాన్, 2017లో టైగర్ జిందా హై వీరి కలయికలో వచ్చాయి.
- భారత్ చిత్రంలోసల్లూభాయ్ ఐదు పాత్రల్లో కనిపించనున్నాడు. దిశా పటానీ, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోందీ చిత్రం.