ETV Bharat / sitara

మాస్క్​ పెట్టుకోనందుకు సైఫ్​, కరీనాపై విమర్శలు - trolls on saif, kareena for not wearing masks

స్టార్​ జోడీ సైఫ్​-కరీనా.. ముంబయిలోని మెరైన్​ డ్రైవ్​లో మాస్క్​లు లేకుండా కనిపించారని, పలువురు నెటిజన్లు వారిని ట్రోల్ చేస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పించాల్సిన సినీతారలే ఇలా చేయడం బాగోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

Saif, Kareena being trolled for stepping out without masks
మాస్క్​ వేసుకోలేదని సైఫ్​, కరీనాలపై ట్రోల్స్​
author img

By

Published : Jun 8, 2020, 8:00 PM IST

లాక్​డౌన్​ నిబంధనలను సడలించిన క్రమంలో సినీతారలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. జాగింగ్​, వాకింగ్​లతో పాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ఇలానే బాలీవుడ్​ స్టార్​ జోడీ సైఫ్​, కరీనాలు.. కుమారుడు తైమూర్​ అలీఖాన్​తో మంబయి మెరైన్​ డ్రైవ్​కు వెళ్లారు. అక్కడ మాస్క్​లు ధరించకుండా స్వీయచిత్రాలను దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సైఫ్-కరీనాలపై విమర్శలు చేస్తున్నారు. అయితే వారు తమ ఫొటోలను సోషల్​మీడియాలో పంచుకోలేదు.

Saif, Kareena being trolled for stepping out without masks
మాస్క్​ వేసుకోలేదని సైఫ్​, కరీనాలపై ట్రోల్స్​
Saif, Kareena being trolled for stepping out without masks
మాస్క్​ వేసుకోలేదని సైఫ్​, కరీనాలపై ట్రోల్స్​

ప్రజల్లో అవగాహన పెంచాల్సిన సెలబ్రెటీలు ఈ విధంగా చేయడం ఏ మాత్రం బాగోలేదని కొంతమంది వారిపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో అవసరం ఉంటే తప్ప సరదాగా బయటకు వెళ్లొద్దని మరికొంత మంది వారిద్దరిని ఉద్దేశించి కామెంట్లు చేశారు.

కరీనా కపూర్​.. ప్రస్తుతం కరణ్​ జోహార్​ నిర్మిస్తున్న 'తఖ్త్​' సినిమాలో నటిస్తుంది. ఇందులో రణ్​వీర్​ సింగ్, అలియా భట్​, విక్కీ కౌశల్​, భూమి పెడ్నేకర్​, అనిల్​ కపూర్​, జాన్వీ కపూర్​లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి... అలరిస్తున్న 'క్రష్'​ అన్​లాక్ 1.0 పోస్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.