ETV Bharat / sitara

'రిపబ్లిక్'​ మేకింగ్​ వీడియో.. 'రాకెట్రీ' రిలీజ్​ డేట్​ - akkineni amala paul new movie

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'రిపబ్లిక్', 'కిన్నెరసాని', 'రాకెట్రీ', 'అశ్మీ', 'గణపత్'​.. తదితర చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Sep 27, 2021, 3:17 PM IST

సాయి తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రిపబ్లిక్‌'(republic movie). దేవకట్టా దర్శకుడు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 1న(republic movie release date) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో సాయితేజ్‌ కలెక్టర్‌గా కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'రాకెట్రీ' రిలీజ్​ డేట్​

ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌'(rocketry movie release date). మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో పాన్‌ఇండియా చిత్రంగా రూపొందుతోంది(madhavan rocketry release date). తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్ 01, 2022న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. సిమ్రన్‌ కథానాయిక. సామ్‌ సి.ఎస్‌ స్వరాలందిస్తున్నారు.

rocketry
రాకెట్రీ

టైగర్​ష్రాఫ్​ కొత్త సినిమా

బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్​ ష్రాఫ్(tiger shroff ganpat movie)​ నటిస్తున్న 'గణపథ్​' సినిమా తొలి భాగం రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది డిసెంబరు 23న విడుదల(tiger shroff ganpat movie release date) చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కృతిసనన్​ హీరోయిన్​.

30 ఏళ్ల తర్వాత ఆ ఇండస్ట్రీలోకి..

దాదాపు 30 ఏళ్ల తర్వాత సీనియర్​ నటి అక్కినేని అమల(akkineni amala paul new movie).. కోలీవుడ్​ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమిళంలో రూపొందుతున్న 'కణం'(kanam tamil movie) చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను పోస్ట్​ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంతో పాటు తెలుగులో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో నటిస్తున్నారు అమల.

akkineni amala
అక్కినేని అమల

అమెజాన్​లో అశ్మీ..

సెప్టెంబరు 3న సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా విడుదలైన 'అశ్మీ' పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. శేష్‌ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. రుషికా రాజ్​, రాజా నరేంద్ర, కేశవ్​ దీపక్​ ప్రధాన పాత్రల్లో నటించారు.

ashmi
అశ్మీ

కిన్నెరసాని

మెగా హీరో కల్యాణ్ దేవ్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం' కిన్నెరసాని'(kalyan dev kinnerasami movie). ఈ చిత్రానికి రమణతేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని 'పార్వతిపురం' లిరికల్ సాంగ్​ను మంగళవారం(సెప్టెంబరు 27) సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.

kinnerasani
కిన్నెరసాని

ఇదీ చూడండి: Pushpa News: అల్లు అర్జున్ 'పుష్ప' కొత్త అప్డేట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.