ETV Bharat / sitara

కోటి రూపాయల ఆఫర్​ తిరస్కరించిన సాయిపల్లవి! - Sai Pallavi LATEST NEWS

హీరోయిన్ సాయిపల్లవి.. కోటిరూపాయల విలువైన ఓ షాపింగ్​మాల్ యాడ్​ను వద్దనుకుందట. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

హీరోయిన్ సాయిపల్లవి
author img

By

Published : Nov 19, 2019, 8:01 AM IST

సాయిపల్లవి.. మిగతా హీరోయిన్ల కంటే కాస్త భిన్నం. ఫేమ్, గ్లామర్, డబ్బు గురించి ఆలోచించి సినిమాలు చేయదు. కేవలం తనకు నచ్చిన పాత్రలే చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. కొన్ని రోజుల క్రితం రూ.2 కోట్ల విలువైన డీల్​ను వద్దనుకొని వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి అలాంటిదే చేసిందట.

Sai Pallavi
హీరోయిన్ సాయిపల్లవి

సాయిపల్లవికి ఓ షాపింగ్​మాల్ ప్రచారం కోసం కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ అమ్మడు ఆ ఆఫర్​ను సున్నితంగా తిరస్కరించింది. మరోసారి వార్తల్లోకెక్కింది.

ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నాగచైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్​లోని సినిమాతో పాటు రానా సరసన విరాటపర్వంలోనూ కథానాయిక పాత్రలు పోషిస్తోంది.

ఇది చదవండి: సొంత గొంతు వినిపిస్తూ మనసు దోచేస్తున్న భామలు

SHOTLIST:
++NIGHT SHOTS++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 17 November 2019
1. Various of protesters lighting flares and waving Lebanese flags outside prime minister's office
2. Various of protesters waving Lebanese flags
3. Various of candlelight vigil
4. Top shot of protesters waving Lebanese flags
5. Close of Lebanese flag on top of Prime Minister's office
6. Exterior of Prime Minister's office
STORYLINE:
Thousands of Lebanese protesters continued their nation-wide demonstration on Sunday against the ruling politicians.
Protesters waved Lebanese flags and held a candlelight vigil, chanting anti-government slogans outside the prime minister's office in Beirut.
Lebanon's political crisis worsened on Sunday with the outgoing prime minister harshly criticising the party of the country's president, blaming it for weeks of delay in forming a new Cabinet amid widespread protests.
A statement released by Saad Hariri's office called the policies of President Michel Aoun's party "irresponsible regarding that national crisis that the country is passing through."
Aoun's Free Patriotic Movement responded later saying that Hariri's policy is that he wants to dominate the new Cabinet by saying "it's either me or no one else in the government."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.