ETV Bharat / sitara

'సాహో' నుంచి రొమాంటిక్​ పోస్టర్​ - sahoo prabhas

టాలీవుడ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​, శ్రద్ధా కపూర్​ కలిసి నటించిన చిత్రం 'సాహో'. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం.

'సాహో' స్టిల్
author img

By

Published : Jul 23, 2019, 3:22 PM IST

Updated : Jul 23, 2019, 5:10 PM IST

ప్రభాస్, శ్రద్ధాకపూర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'సాహో'. భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్​లో దూకుడు పెంచింది చిత్రబృందం. ఇప్పటికే షేడ్స్​ ఆఫ్ సాహో, టీజర్, సాంగ్​ విడుదల చేసింది. తాజాగా సినిమా నుంచి కొత్త రొమాంటిక్ పోస్టర్ వదిలింది.

sahoo romantic look
'సాహో' రొమాంటిక్​ పోస్టర్​

ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానులకు కనువిందు చేసేలా ఉంది. హీరోహీరోయిన్​ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని, సినిమా కొత్తగా ఉండబోతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్సీస్​లో రూ.42 కోట్లకు అమ్ముడై అంచనాలను పెంచేసింది. అన్ని భాషల్లో ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్‌ దర్శకత్వం వహించాడు. జిబ్రాన్‌ సంగీతం అందించాడు.

ఇది సంగతి: యూరప్​లో అందాల గోపికలతో ప్రభాస్​

RESTRICTION SUMMARY: PART NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
SOUTH KOREA E-BRIEFING HANDOUT (WWW.EBRIEF.KOREA.KR) - AP CLIENTS ONLY
Seoul – 23 July 2019
1. SOUNDBITE (Korean) Kim In-chul, South Korean Foreign Ministry spokesman:
"This morning, three Russian military jets and two Chinese military jets entered KADIZ. KADIZ is our air defence identification zone. Among them, one of the Russian jets entered the airspace of Dokdo (Takeshima).  Deputy Minister for Political Affairs Yoon Soon-gu will summon Acting Russian Ambassador to South Korea, Maxim Volkov, and Chinese Ambassador to South Korea, Qiu Guohong, to strongly protest this incident and urge them to make sure this will not happen again."
YONHAP - NO ACCESS SOUTH KOREA
Seoul – 23 July 2019
2. Various of acting Russian Ambassador to South Korea, Maxim Volkov, arriving at South Korean Foreign Ministry
3. Volkov leaving ministry
4. Various of Chinese Ambassador to South Korea, Qiu Guohong, arriving at the foreign ministry
STORYLINE:
South Korea on Tuesday summoned the Russian and Chinese ambassadors to the Foreign Ministry office in Seoul to protest the countries' military jets entering South Korea's airspace.
Acting Russian Ambassador to South Korea, Maxim Volkov, and Chinese Ambassador Qiu Guohong were called in by South Korean Deputy Minister for Political Affairs, Yoon Soon-gu, to strongly protest the incident that happened earlier Tuesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 23, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.