ETV Bharat / sitara

సాహో సినిమా నుంచి వారు తప్పుకున్నారు..!

'సాహో' సినిమాకు సంగీతమందిస్తున్న శంకర్-ఎహసాన్-లాయ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

author img

By

Published : May 27, 2019, 5:15 PM IST

Updated : May 27, 2019, 7:45 PM IST

సాహో సినిమా నుంచి వారు తప్పుకున్నారు..!

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా సాహో. ప్రస్తుతం షూటింగ్​ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఇలాంటి సమయంలో సినిమాకు సంగీతమందిస్తున్న శంకర్-ఎహసాన్-లాయ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. చిత్రబృందానికి ఆల్​ ది బెస్ట్ చెప్పారు.

tweet for saaho
శంకర్-ఎహసాన్-లాయ్ ట్వీట్
shankar ehsaan loy
శంకర్-ఎహసాన్-లాయ్

షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-1కు తమన్, చాప్టర్-2కు జిబ్రాన్ నేపథ్య సంగీతాన్ని అందించారు. వీరిద్దరిలో ఒకరు సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశముందని సమాచారం. యూవీ క్రియేషన్స్​ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుజిత్ దర్శకుడు. శ్రద్ధా కపూర్ కథానాయిక. రూ.350 కోట్ల భారీ బడ్జెట్​తో యాక్షన్ ఎంటర్​టైనర్​గా​ తెరకెక్కుతోంది సాహో.

ఇది చదవండి: బైక్​పై ప్రభాస్.. అభిమానులకు సర్​ప్రైజ్​

Varanasi (Uttar Pradesh), May 27 (ANI): Prime Minister Narendra Modi addressed Bharatiya Janata Party (BJP) workers in Varanasi on Monday. He expressed his gratitude towards each and every worker of the party. He said, "I had spoken to workers of Varanasi. All of you had ordered me that I can't set foot in Varanasi for a month. The nation might have elected me as the PM, but for you, I am a worker. For me, your order was the priority." He further added, "After the campaign, I used to think of coming here but I used to recall your orders. Rarely is a candidate so relaxed, as I was during elections and the results. Your hard work was the reason behind it. I was relaxed so I went to Kedarnath." PM Modi won the second consecutive term from Varanasi with a massive margin in recently-concluded LS polls.
Last Updated : May 27, 2019, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.