ETV Bharat / sitara

హిందీ చిత్రసీమకు 'ఆర్​ఎక్స్ 100' పయనం - bollywood

ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు ప్రముఖ దర్శకులు మిలాన్ లుతారియా. సాజిద్ నడియావాలా ఈ సినిమాకు నిర్మాత. అహన్ శెట్టి, తారా సుతారియా హీరోహీరోయిన్లు.

ఆర్​ఎక్స్ 100
author img

By

Published : Mar 26, 2019, 10:33 AM IST

తెలుగులో గత ఏడాది ఘనవిజయం సాధించిన చిత్రం ఆర్​ఎక్స్ 100. ఈ సినిమాను బాలీవుడ్​లో రీమేక్ చేస్తున్నారు ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత సాజిద్ నడియావాలా. స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్​ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తారా సుతారియా ఈ సినిమాలో నటించనుంది. అహన్​ శెట్టి కథానాయకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రముఖ దర్శకుడు మిలాన్ లుతారియా ఆర్​ఎక్స్ 100 హిందీ రీమేక్​ని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు చిత్రబృందం. ఫాక్స్ స్టార్ స్టూడియో సమర్పణలో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆర్ ఎక్స్ 100. తెలుగులోలా బాలీవుడ్​లోనూ హీట్​ ఎక్కించనుందీ చిత్రం.

మిలాన్ లుతారియా ఇంతకు ముందు దీవార్, ట్యాక్సీ నెం. 9211, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబయి, డర్టీ పిక్చర్ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డర్టీ పిక్చర్​కు 3 జాతీయ పురస్కారాలు వచ్చాయి.

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul – 26 March 2019
1. Wide pan of welcoming ceremony at the Blue House (South Korean presidential office)
2. King Philippe of Belgium and South Korean President Moon Jae-in standing during the ceremony
3. Officials
4. Band playing
5. Mid of King Philippe and Moon
6. Various of King Philippe and Moon inspecting the honour guard
7. Various of King Philippe and Moon shaking hands
8. Various of King Philippe and Moon during meeting
STORYLINE:
Belgium's King Philippe held talks with South Korean President Moon Jae-in at his presidential palace in Seoul on Tuesday.
Moon greeted the king with an official welcoming ceremony in the Great Garden.
During a bilateral meeting, Moon and King Philippe discussed ways to strengthen cooperation between the two countries.
King Philippe is paying a four-day state visit to South Korea.
It is the first time in 27 years that a Belgian king has officially visited the East Asian country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.