ETV Bharat / sitara

అభిమానులకు షాక్.. వచ్చే సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' - రామ్​చరణ్ ఎన్టీఆర్

rrr-release-on-sankranthi-2021
పండగ బరిలో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'
author img

By

Published : Feb 5, 2020, 5:31 PM IST

Updated : Feb 29, 2020, 7:08 AM IST

17:26 February 05

పండగ బరిలో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'

RRR CINEMA
ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై అధికారిక పోస్టర్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న  ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయమై అధికారికంగా ప్రకటించడం సహా ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. 

ఈ ఏడాది జులై 30న 'ఆర్ఆర్ఆర్'ను విడుదల చేస్తామని, సినిమా ప్రకటించినపుడే చెప్పారు. కానీ ఇటీవలే ఆ తేదీ మారిందని పలు వదంతులు వినిపించాయి. దసరాకు రావొచ్చని అనుకున్నారు. కానీ వాటికి చెక్ పెడుతూ, రిలీజ్​ డేట్​ను ఖరారు చేసింది చిత్రబృందం.

ఇందులో రామ్​చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్.. కొమరం భీమ్​గా కనిపించనున్నారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కుతోంది. అజయ్ దేవగణ్, సముద్రఖని, హాలీవుడ్ నటులు రే స్టీవెన్​సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
 
ZCZC
PRI NAT NRG
.JAIPUR NRG15
RJ-GANJA-ARREST
65-kg ganja seized in Rajasthan's Tonk
         Jaipur, Feb 5 (PTI) Two persons were arrested with 65-kg ganja in Rajasthan's Tonk district on Wednesday, police said.
         Acting on a tip-off, a police team intercepted a vehicle and recovered the contraband from it,G Anil Paliwal said.
         The occupants of the vehicle -- Sonu Sharma and Manish Parashar -- were arrested, he said. PTI SDA
AD
02051721
NNNN
Last Updated : Feb 29, 2020, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.