ETV Bharat / sitara

ఆర్​ఆర్​ఆర్, ప్రభాస్​-నాగ్అశ్విన్ చిత్రాల అప్​డేట్స్ ఇవే!​

author img

By

Published : Jan 29, 2021, 11:38 AM IST

'ఆర్​ఆర్​ఆర్' నుంచి నటి ఒలివియా మోరిస్ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. అలాగే ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రం నుంచి ఓ అప్​డేట్ వచ్చింది.

RRR heroine Olivia Morris first look released
ఆర్​ఆర్​ఆర్, ప్రభాస్​-నాగ్అశ్విన్ చిత్రాల అప్​డేట్స్ ఇవే!​

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. తాజాగా ఈరోజు ఒలివియా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో జెన్నిఫర్ అనే పాత్రలో కనువిందు చేయనుందీ భామ. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడిగా మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రాఫర్​గా డాని సాచెజ్​-లొపెజ్​ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్​గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.