ETV Bharat / sitara

ఈటీవీ భారత్​తో రేణు దేశాయ్.. రీఎంట్రీ విశేషాలు వెల్లడి - renu desai latest news

రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న 'ఆద్య' వెబ్ సిరీస్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిరీస్​కు ఆ పేరు పెట్టడానికి గల కారణాల్ని వెల్లడించారు.

renu desai aadya web series launched in hyderabad
రేణు దేశాయ్
author img

By

Published : Oct 25, 2020, 4:04 PM IST

Updated : Oct 25, 2020, 4:41 PM IST

ప్రముఖ నటి రేణు దేశాయ్.. చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా వెబ్ సిరీస్ 'ఆద్య'తో రీఎంట్రీ ఇస్తున్నారు. హైదరాబాద్​లో దీనిని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించారు రేణు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈటీవీ భారత్​తో రేణు దేశాయ్ ఇంటర్వ్యూ

క్రైమ్ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సిరీస్​లో రేణుతో పాటు నందిని రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, డీఎస్ రావు నిర్మిస్తున్నారు. నాలుగు భాషల్లో, వచ్చే నెల నుంచి చిత్రీకరణ జరుపుకోనున్న ఆద్య.. 12 ఎపిసోడ్స్​గా ప్రేక్షకులను అలరించనుంది. పూర్తివివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Last Updated : Oct 25, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.