ETV Bharat / sitara

లోకనాయకుడిని వరించిన 'గౌరవ డాక్టరేట్​'

author img

By

Published : Nov 19, 2019, 5:40 PM IST

ప్రముఖ హీరో కమల్​హాసన్​కు మరో గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఒడిశా విశ్వవిద్యాలయం ఈ నటుడికి గౌరవ డాక్టరేట్​ను అందించింది. అనంతరం లోకనాయకుడు కమల్​హాసన్​కు అభినందనలు తెలిపారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్.

లోకనాయకుడిని వరించిన డాక్టరేట్​

ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త కమల్​హాసన్​ను గౌరవ డాక్టరేట్ వరించింది. సెంచూరియన్​ యూనివర్శిటీ ఆఫ్​ టెక్నాలజీ అండ్ మేనేజ్​మెంట్​ నుంచి పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్​ పట్నాయక్​... కమల్​హాసన్​ను ఆయన నివాసానికి ఆహ్వానించి అభినందలు తెలిపారు. అనంతరం మక్కల్ నీది మయ్యం పార్టీ, తమిళ రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.

Renowned Actor Kamalhassan Bestowed with doctorate by Odisha University
లోకనాయకుడిని వరించిన 'గౌరవ డాక్టరేట్​'

" సినీ దిగ్గజం​ కమల్​హాసన్​ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి సినిమా, కళలు, రాజకీయ అంశాలపై కాసేపు మాట్లాడుకున్నాం. ప్రకృతి సౌందర్యం, స్మారక చిహ్నాలు, వారసత్వ సంపదను చూసేందుకు ఒడిశా రమ్మని కమల్​హాసన్​ను ఆహ్వానించాను."

-నవీన్ పట్నాయక్​, ఒడిశా ముఖ్య మంత్రి

1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్​గా 'భారతీయుడు 2' చిత్రం తెరకెక్కుతోంది. కమల్​కు జోడీగా కాజల్​ నటిస్తోంది. ఈ సినిమాకు ఎస్​. శంకర్​ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చూడండి: రాహుల్-పునర్నవికి అభిమానులు పెట్టిన ముద్దుపేర్లు

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AUBC – NO ACCESS AUSTRALIA
Gospers Mountain, New South Wales, Australia – 16 November 2019
1. Various of firefighters tackling fires
2. Various of burnt out properties
AUBC – NO ACCESS AUSTRALIA
Kempsey, New South Wales, Australia – 17 November 2019
3. Various of emergency personnel and community leaders working in an office
4. Car under tarpaulin
5.  SOUNDBITE (English) Cila, Kempsey resident:
"I'm hoping to God when I get home the house is still standing. But we don't know, because no one can really get in or out. I wanted to go for a drive out today, but they've advised me against it because of the winds, it can pick back up and I'll get trapped and the last thing I need to do is be trapped again."
6. Various of Cila with her dogs
7. Local residents talking to each other
8. A sign thanking emergency services reading (English) "Thanks for all your help! You're real heroes"
9. Someone holding a photo of a burnt out property
10. SOUNDBITE (English) name not given, local farmer:
"I just try to stop myself from crying and I'm a man and I'm pretty tough and you drive out there and you just see the death out there. Everything's dead. That wasn't a fire, that was a monster."
11. Farmer talking about his burnt down farm
12. Pan from collected items to volunteers in the emergency evacuation centre
13. Local residents talking
14. Various of local children playing a game
15. Boy being given some food at the emergency evacuation centre
STORYLINE:
Bushfires continued to burn across two states of Australia on Sunday.
In New South Wales more than 300 homes have now been confirmed destroyed in the fires which have gripped the state over the past nine days.
So far 476 homes have been lost and six people have died.
Fire crews are working to strengthen containment lines before conditions deteriorate on Tuesday.
In Queensland, residents in the Darling downs, south Queensland and Granite Belt west of Brisbane were being warned to brace for extreme fire danger as 82 blazes continue to burn across the state.
Erratic winds, lighting and hail are exacerbating already dangerous conditions.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.