ETV Bharat / sitara

'నన్ను ట్రోల్​ చేయండి.. నాపై మీమ్స్ వేయండి' - నవీన్​ చంద్ర

'ఎవరు' సక్సెస్​ మీట్​లో హీరోయిన్​ రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనపై వస్తున్న మీమ్స్, ట్రోల్స్​ చాలా బాగున్నాయని చెప్పింది. ఇంకా ఇంకా చేయాలని నెటిజన్లను కోరింది.

హీరోయిన్​ రెజీనా
author img

By

Published : Aug 23, 2019, 7:40 PM IST

Updated : Sep 28, 2019, 12:44 AM IST

'ఎవరు' సక్సెస్​ మీట్​లో రెజీనా స్పందన

తనను ఇంకా ట్రోల్ చేయాలని, తనపై సరికొత్త మీమ్స్‌ వేయాలని అంటోంది హీరోయిన్​ రెజీనా. ఆమెకు అడిగి మరీ అనిపించుకోవాల్సిన అవసరమేంటి అనుకోకండి. ఎందుకంటే ప్రస్తుతం తనపై వస్తున్న ట్రోల్స్‌ అన్నీ చాలా సరదాగా ఉంటున్నాయని, ‘ఎవరు’లోని తన పాత్రతో తయారు చేస్తున్న హాస్యభరిత మీమ్స్‌ ఎంతో కొత్తగా ఉన్నాయని సంబరపడిపోతుందీ భామ. హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన 'ఎవరు' సక్సెస్​ మీట్​లో ఈ విషయాల్ని పంచుకుంది.

సస్పెన్స్​ థ్రిల్లర్​గా​ రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్​ వద్ద హిట్​గా నిలిచింది. ప్రధాన పాత్రల్లో నటించిన అడివి శేష్, నవీన్​ చంద్ర, రెజీనా.. అద్భుత నటనతో అలరించారు. దర్శకుడు వెంకట్​ రాంజీ తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు.

ఇది చదవండి: అడివి శేష్​కు నిర్మాత దిల్​రాజు బంపర్ ఆఫర్

Digital Advisory
Friday 23rd August 2019
Clients, please note the following planning amendments:
SOCCER: Fernando Torres plays the final match of his career as Sagan Tosu face Vissel Kobe in the Japanese J.League. Expect at 1330.  
SOCCER: Sagan Tosu hold a retirement ceremony to honour Fernando Torres after the final match of his career. Expect at 1400.
SOCCER: Reaction after Fernando Torres plays his last professional match - Sagan Tosu versus Vissel Kobe in the Japanese J.League. Expect at 1500.
Regards,
SNTV
Last Updated : Sep 28, 2019, 12:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.