మాస్ మహారాజా నటిస్తున్న కొత్త చిత్రం 'డిస్కో రాజా' చిత్రీకరణ ఈరోజు ప్రారంభమైంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లోని నిర్మాత రామ్ తాళ్లూరి కార్యాలయంలో జరిగింది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీలో రవితేజ సరసన పాయల్ రాజ్పుత్, నబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా, అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.
'డిస్కోరాజా' ప్రారంభం - రవితేజ
రవితేజ నూతన చిత్రం 'డిస్కోరాజా' పూజా కార్యక్రమం నేడు జరిగింది.
డిస్కోరాజా చిత్ర యూనిట్
మాస్ మహారాజా నటిస్తున్న కొత్త చిత్రం 'డిస్కో రాజా' చిత్రీకరణ ఈరోజు ప్రారంభమైంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లోని నిర్మాత రామ్ తాళ్లూరి కార్యాలయంలో జరిగింది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీలో రవితేజ సరసన పాయల్ రాజ్పుత్, నబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా, అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.
Intro:Body:Conclusion:
Last Updated : Mar 4, 2019, 5:21 PM IST